AP and TS DSC 2024 Free Mock Test
AP and TS DSC 2024 Free Full Length Mock: Andhra Pradesh government will conduct the AP DSC 2024 exam from March 30 to April 30, 2024 And Telangana government will conduct TS DSC 2024 exam from July 17 to July 31, 2024. The candidates preparing for the AP and TS DSC 2024 Exam will appear for the exam through online mode (Computer Based Test) only. Candidates from AP&Telangana who are Preparing for DSC SGT can attempt this full Mock and check your strength. in this article, we are giving the AP and TS DSC SGT 2024 Exam Free Mock Test. Candidates who are Preparing for DSC SGT can attempt this full Mock and check their strengths.
To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 Telugu has decided to conduct a Free Mock test For AP and TS DSC 2024. Candidates can Register free Mock from the link provided below. To excel in the AP and TS DSC 2024 exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score. Full Length Free Mock Test will be held on 23rd March 2024 from 11 AM to 24th March 2024 at 11:55 PM (App Only). Attempt Now (APP Only) for the free-length mock Test from 23rd March 2024 to 24th March 2024.
AP and TS DSC 2024 Mock Test : Attempt Now | రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ : ఇప్పుడే ప్రయత్నించండి
AP and TS DSC 2024 Mock Test 2023: Attempt Now for the Free AP and TS DSC 2024 Mock Test to crack the AP and TS DSC 2024 Exam. All Questions in the AP and TS DSC 2024 Mock tests are based on the latest exam pattern. Get Detailed Solutions and analysis for all the AP and TS DSC 2024 Mock test questions from the expert faculty of Adda247 Telugu.
AP and TS DSC 2024 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 23 మార్చి 2024 ఉదయం 11 గంటల నుండి 24 మార్చి 2024 రాత్రి 11:55 గంటల వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 80 మార్కులతో కూడిన 160 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Register Now App Only) తప్పనిసరి. 23 మార్చి 2024 ఉదయం 11 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. AP and TS DSC ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా ఈ దిగువన లింకు ద్వారా తమ టెస్ట్ ని ప్రారంభించవచ్చు
Click Here to Attempt Now for the AP and TS DSC 2024 Mock Test (App only) | |
Click Here to Attempt Now for the AP and TS DSC 2024 Mock Test (Web) |
Statewide Live Mock Test for AP and TS DSC Exam Pattern
- AP and TS DSC 2024 రాత పరీక్షలో 80 మార్కులతో కూడిన 160 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.
- రాత పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
- వ్రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రమే నిర్వహించబడుతుంది.
AP and TS DSC 2024 Exam Pattern | ||||
S. No. | Post | Questions | Marks | Duration |
1. | DSC | 160 | 80 | 150 Minutes |
Live Mock Test Details
ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
- English మరియు తెలుగు మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
- ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి
Adda247 APP
Statewide Live Mock Test Date
AP and TS DSC రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 23 మార్చి 2024 మరియు 24 మార్చి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 23 మార్చి 2024 ఉదయం 11 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కోసం ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు.
Statewide Live Mock Test 2 Date | |
Exam Date and Time | 23rd March 2024 from 11 AM to 24th March 2024 at 11:55 PM |
Result | 11th March 2024 11 AM |
Attempt Now (App or Web) | Click Here to Attempt Now in App |