APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసిన మూడవ తరం Man-Portable Antitank Guided Missile (MPATGM) ను విజయవంతంగా పరీక్షించింది. క్షిపణిని థర్మల్ సైట్‌తో అనుసంధానించబడిన మ్యాన్-పోర్టబుల్ లాంచర్ నుండి ప్రయోగించారు మరియు అన్ని మిషన్ లక్ష్యాలు నెరవేరాయి.MPATGM ను భారత సైన్యం యొక్క పోరాట సామర్థ్యాలను బలోపేతం చేయడానికి దీనిని అభివృద్ధి చేస్తున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- DRDO చైర్మన్ : డాక్టర్ జి సతీష్ రెడ్డి.
- DRDO ప్రధాన కార్యాలయం: న్యూ ఢిల్లీ.
- DRDO స్థాపించబడింది: 1958
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి