Shout Out Loud – I’m Selected, #JobHaiTohRaubHai: ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధులందరికీ శుభవార్త. మీ సాధనని బలోపేతం చేయడానికి Adda247 తెలంగాణ మెగా ప్యాక్, AP & TS మెగా ప్యాక్‌లు మరియు టెస్ట్ ప్యాక్‌లపై ఫ్లాట్ 15% తగ్గింపు + డ్యూయల్ చెల్లుబాటుతో వస్తుంది. ఈ మెగా ప్యాక్‌లు మరియు టెస్ట్ ప్యాక్‌ల సహాయంతో అభ్యర్ధులు తమ ప్రభుత్వ మరియు బ్యాంక్ పరీక్షలలో ఒకే ప్రయత్నంలో అర్హత సాధించగలరు మరియు నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని గర్వంగా చెప్పగలరు!
Shout Out Loud – I’m Selected, #JobHaiTohRaubHai
ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్ధులు వివిధ ప్రభుత్వ మరియు బ్యాంకింగ్ పరీక్షలకు హాజరవుతున్నారు. IBPS, RRB, SSC, SBI, TSPSC GROUPS, TS పోలీస్ మరియు APPSC GROUPS, AP పోలీస్ మరియు ఇతర ఉద్యోగాలు, TS మరియు AP నిర్వహించే పరీక్షలు అత్యంత ప్రాధాన్య పరీక్షలలో కొన్ని. ఈ పరీక్షలన్నింటికీ తరగతులు TS & AP మెగా ప్యాక్, తెలంగాణ మెగా ప్యాక్ లో అందుబాటులో ఉన్నాయి. ఒక పరీక్షలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన AP & TS Mega pack, తెలంగాణ మెగా ప్యాక్ ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.
#JobHaiTohRaubHai – Offer Details | JobHaiTohRaubHai – ఆఫర్ వివరాలు
అన్నింటిపై ఫ్లాట్ 15% ఆఫర్ + మహాప్యాక్ లు మరియు టెస్ట్ సిరీస్ లపై డబుల్ వాలిడిటీ
ఉపయోగించవలసిన కోడ్ – JOB15
లిమిటెడ్ ఆఫర్ – ఇప్పుడే కొనండి – ఆఫర్ త్వరలో ముగుస్తుంది
AP & TS Mega Pack Highlights | AP & TS మెగా ప్యాక్ ముఖ్యాంశాలు
- APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack
- 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
- అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
- 94 e-books కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- ఈ AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
- ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.
అన్నింటిపై ఫ్లాట్ 15% ఆఫర్ + మహాప్యాక్ లు మరియు టెస్ట్ సిరీస్ లపై డబుల్ వాలిడిటీ పొందడం కోసం ఉపయోగించవలసిన కోడ్
“JOB15“
Telangana Mega Pack Highlights | తెలంగాణ మెగా ప్యాక్ ముఖ్యాంశాలు
- APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం Telangana Mega Pack.
- 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క Telangana Mega Pack. subscription తో పొందండి.
- అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క Telangana Mega Pack.తో పొందండి.
- పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
- 10 e-books కేవలం ఒక్క Telangana Mega Pack తో పొందండి.
- ఈ Telangana Mega Pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
- ఒక సంవత్సరం పాటు ఈ Telangana Mega Pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.
Use Code: JOB15 (Flat 15% off on all + Double Validity on Megapacks, Test series, Live classes)