Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 20...

Daily Quizzes in Telugu | 20 July 2021 Mathematics Daily Quiz in Telugu

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు 

Q1. A 16 రోజుల్లో 50% పని చేయగలడు. B 24 రోజుల్లో నాలుగో వంతు పని చేయగలడు. కలిసి పనిచేసేటప్పుడు వారు ఎన్ని రోజుల్లో 3/4 వ వంతు పని చేయగలరు?

(a)9

(b)18

(c)21

(d)24

 

Q2. ఒక నిర్ధిష్ట ఉద్యోగాన్ని 12 రోజుల్లో 10 మంది పురుషుల బృందం పూర్తి చేయగలరు. అదే పనిని 6 రోజుల్లో 10 మంది మహిళల బృందం పూర్తి చేయగలరు. రెండు జట్లు కలిసి పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు సమయం అవసరం అవుతుంది?

(a)4 రోజులు

(b)6 రోజులు

(c)9 రోజులు

(d)18 రోజులు

 

Q3. A మరియు B లు 8 రోజుల్లో ఒక పనిని చేయగలరు, B మరియు C లు 24 రోజుల్లో చేయగలరు, అయితే C మరియు A దీనిని 8 4/7 రోజుల్లో చేయ గలిగితే. ఎన్ని రోజుల్లో C ఒంటరిగ చేయగలడు?

(a)10 రోజులు

(b)30 రోజులు

(c)45 రోజులు

(d)60 రోజులు

 

Q4. A మరియు B లు వరసగా 45 రోజులు మరియు 40 రోజుల్లో ఒక పనిని చేయవచ్చు. వారు కలిసి పనిని ప్రారంభించారు, కాని A కొంతకాలం తరువాత ఆ పనిని మానేసాడు మరియు B మిగిలిన పనిని 23 రోజుల్లో పూర్తి చేశాడు. పని ప్రారంభమైన ఎన్ని రోజుల తరువాత A పనిని  వదలివెళ్ళిపోయాడు?

(a)10 రోజులు

(b)9 రోజులు

(c)8 రోజులు

(d)5 రోజులు

 

Q5. 40 మంది పురుషులు 18 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయవచ్చు. వారు కలిసి పనిచేయడం ప్రారంభించిన ఎనిమిది రోజుల తరువాత, మరో 10 మంది పురుషులు వారితో చేరారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి వారు ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకుంటారు?

(a)6

(b)12

(c)8

(d)10

 

Q6. ఒకవేళ 16 మంది పురుషులు లేదా 20 మంది మహిళలు 25 రోజుల్లో ఒక పనిని చేయగలిగితే. ఏ సమయంలో 28 మంది పురుషులు మరియు 15 మంది మహిళలు కలిసి దీనిని చేస్తారు?

(a)14 2/7 రోజులు

(b)16 2/3 రోజులు

(c)18 3/4 రోజులు

(d)10 రోజులు

 

Q7.  A అనే వాడు B ¾ వ వంతు  సమయంలో చేసిన పనిలో సగం పని చేసాడు. ఒకవేళ ఇద్దరూ కలిసి ఆ పని పూర్తి చేయడానికి 18 రోజులు తీసుకుంటే, ఆ పని మొత్తాన్నిB ఒక్కడే పూర్తి  చేయడానికి ఎంత సమయం పడుతుంది?

(a)30 రోజులు

(b)40 రోజులు

(c)45 రోజులు

(d)50 రోజులు

 

Q8. ధీరు 20 గంటల్లో 1/a పొలాన్ని తవ్వగలడు. వారిద్దరూ 60 గంటల్లో పొలాన్ని తవ్వగలిగి, వారిద్దరూ కలిసి వారి యొక్క వ్యక్తిగత సామర్ధ్యాల వద్ద పని చేసినట్లయితే, అదే పొలంలో ఎంత  భాగమును కాకు 20 గంటల్లో తవ్వగలడు?

(a)(a –  3)/a

(b)(a –  3)/3a

(c)3a/(a – 3)

(d)1/3a

 

Q9. A అనే మంచి పని వాడు  B కంటే రెట్టింపు పని చేయగలడు మరియు B అనేవాడు C కంటే రెట్టింపు పని చేయగలడు. A మరియు B కలిసి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలిగితే, అప్పుడు C స్వయంగా ఎన్ని రోజుల్లో ఆ పనిని చేయవచ్చు?

(a)6 రోజులు

(b)8 రోజులు

(c)24 రోజులు

(d)12 రోజులు

 

Q10. 5 మంది వ్యక్తులు రోజులో 7 గంటలు పనిచేసే 8 రోజుల్లో ప్రవేశ జాబితాను తయారు చేయవచ్చు. 4 రోజుల్లో పనిని పూర్తి చేయడానికి 2 వ్యక్తులు వారితో చేరితే, వారు రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి?

(a)10 గంటలు

(b)8 గంటలు

(c)12 గంటలు

(d)9 గంటలు

 

Daily Quizzes in Telugu – సమాధానాలు 

S1.Ans. (b)

Sol.  A can do 50% work in 16 days, so whole work done by A in 32 days

B do 1/4 work in 24 days, so whole work will complete in 96 days

Let the total work be 96 units (LCM of 32, 96)

(A + B) 1 day’s work = 3 + 1 = 4 units

A & B will finish the 34th of the work in = (96 * 3) / (4  *  4) = 18 days

 

S2.Ans. (a)

Sol.  ATQ, (10M * 12) = (10W * 6) 

120M = 60W

? M/W = 1/2

Total work = (10M * 12) = 10 * 1 * 12 = 120

This total work would be done by 10M and 10W in = 120 / (10 * 1 + 10 *2)

? 120/30 = 4 days

 

S3.Ans. (d)

Sol(A + B)’s 1 day’s work = 1/8

(B + c)’s 1 day’s work = 1/24

(C + A)’s 1 day’s work = 7/60

On adding all three,

2 (A + B + C)’s 1 day’s work = 1/8 + 1/24 + 7/60 = 34/120

(A + B + C)’s 1 day’s work = 17/120

C’s 1 day’s work = 17/1201/8 = 1/60

C alone will complete the work in 60 days.

 

S4.Ans. (b)

Sol.  Let the total work be 360 units (LCM of 45, 40)

A’s 1 days’ work = 8 unit

B’s 1 days’ work = 9 unit

(A + B)’s 1 days’ work = 17 units

B’s 23 days’ work = 23 * 9 = 207

So, 360 – 207 = 153 unit work would be done by (A + B)

So, A left the work after = 153/17 = 9 days

So A & B work initially for 9 days after that A left and remaining work 207 units will finish by only B in 23 days.

 

S5.Ans. (c)

Sol. Total Work = 40 * 18 = 720 units

40 men work for 8 days, so they finish = 40 * 8 = 320 units

Remaining work = 720 – 320 = 400 units

Now, ATQ 10 more men join the work,

So, left work 400 units would be finish by 50 men in 

= 400/50 = 8 days 

 

S6.Ans. (d)

Sol. This type of ques. would be solved as

? Days / [(And/Or) + (And/Or)]

? 25 / [(28/16) + (15/20)] = 25 / [(140 +  60) /80 ]

? (25 *  80) / 200 = 10 days

 

S7.Ans. (a)

Sol. Let the time taken by B in doing the work alone = x days

According to the question,

Time taken by A = 2 * 3x / 4 = 3x / 2 days

? 1/x + 1 / (3x / 2) = 1/18

? 1 / x + 2 / 3x = 1/18

? 3 + 2 / 3x = 1/18

? x = 30 days

 

S8.Ans. (b)

Sol. Dhiru digs 1/a part of field in 20 hours.

Dhiru digs 1 part of field in 20a hours.

Part of field dug by Kaku in 1 hour = 1/601/20a = a –  3 / 60a

Part of field dug by Kaku in 20 hour = 20(a –  3) / 60a

= (a –  3) / 3a

 

S9.Ans. (c)

Sol. According to the question,

If A takes x days to complete the work, B will take 2x days and C will take 4x days,

Now, (A + B)’s 1 day’s work = 1 / 4

? 1/x + 1/2x = 1/4

? 2 +  1 / 2x = 1/4

? x = 6

C will complete the work in 4x i.e. 24 days.

 

S10.Ans. (a)

Sol. More persons, less working hours/day

Less days, more working hours/day

Daily Quizzes in Telugu | 20 July 2021 Mathematics Daily Quiz in Telugu_3.1

Where, x is hours/days

7 × 4 × x = 5 × 8 × 7

x = (5 × 8 × 7)  /   (7 × 4) = 10 hours

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

జనరల్ స్టడీస్-పాలిటి నోట్స్ PDF తెలుగు లో

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణ స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

Sharing is caring!