Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 3...

Daily Quizzes in Telugu | 3 August 2021 General Awareness Quiz | For AP&TS SI 

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు:

Q1. కాంగ్రెస్ యొక్క ఏ సమావేశంలో “పూర్ణ స్వరాజ్” డిమాండ్ ను కాంగ్రెస్ లక్ష్యంగా అంగీకరించారు?

(a) కలకత్తా

(b) మద్రాసు

(c) నాగపూర్

(d) లాహోర్

Q2. “గో బ్యాక్ టు వేదాస్ (వేదాలకు తిరిగి వెళ్ళండి)” ఈ నినాదం ఇచ్చిన వారు ఎవరు?

(a) రామకృష్ణ పరమహంస

(b) వివేకానంద

(c) జ్యోతిబా ఫూలే

(d) దయానంద సరస్వతి

Q3.ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీని ‘సత్యాగ్రహం’ సమయంలో మొదటిసారి అరెస్టు చేశారు —

(a) 1906

(b) 1908

(c) 1913

(d) 1917

Q4. భారతదేశంలో పిట్స్ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు:

(a) క్లైవ్

(b) హేస్టింగ్స్

(c) వెల్లెస్లీ

(d) కార్న్‌వాలిస్

Q5. గాంధీజీ ఏ సూత్రం లేదా పరికరం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించడానికి ప్రయత్నించారు?

(a) యంత్రాల రద్దు

(b) గ్రామ పరిశ్రమల స్థాపన

(c) ధర్మకర్త సిద్ధాంతం

(d) పైవేవి కాదు

Q6. ఇండియన్ సివిల్ సర్వీస్‌కు ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు:

(a) సురేంద్ర నాథ్ బెనర్జీ

(b) సత్యేంద్రనాథ్ ఠాగూర్

(c) లాలా లజపతిరాయ్

(d) C. R. దాస్

Q7. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరు?

(a) అరుణ అసఫ్ అలీ

(b) సుచేత కృపలానీ

(c) సరోజినీ నాయుడు

(d) కల్పనా జోషి

Q8. భారతదేశంలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

(a) 1851

(b) 1875

(c) 1884

(d) 1900

Q9. బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా భారతదేశాన్ని ఎప్పటి నుండి పరిపాలించడం ప్రారంభించింది?

(a) ప్లాసీ యుద్ధం తర్వాత

(b) పానిపట్ యుద్ధం తర్వాత

(c) మైసూరు యుద్ధం తర్వాత

(d) సిపాయిల తిరుగుబాటు తర్వాత

Q10. భారత రాజ్యాంగ సభ కేంద్ర అధికారాల కమిటీ ఛైర్మన్ ఎవరు?

(a) సర్దార్ వల్లభ్ బాహీ పటేల్

(b) డాక్టర్.B.R. అంబేద్కర్

(c) సర్ అల్లాది కృష్ణస్వామి అయ్యర్

(d) పండిట్. జవహర్ లాల్ నెహ్రూ

జవాబులు:

S1. Ans.(c)

Sol.In 1920 Nagpur session of Congress “Poorna Swaraj” was accepted as the aim of the Congress.

 

S2. Ans.(d)

Sol. “Go back to Vedas” slogan Given by Dayanand Saraswati.Dayanand Saraswati was an Indian religious leader and founder of the Arya Samaj, a Hindu reform movements of the Vedic dharma.

 

S3. Ans.(b)

Sol.On 10 January 1908 Mahatma Gandhi was arrested for the first time in South Africa for refusing to carry an obligatory identity document card commonly known as the ‘pass’.

 

S4. Ans.(b)

Sol.He introduced the Pitts Bill in 1784 with an objective to provide better regulation and management of the company as well as British Possessions in India.

 

S5. Ans.(c)

Sol.Trusteeship (Gandhism)is a socio-economic philosophy that was propounded by Mahatma Gandhi. It provides a means by which the wealthy people would be the trustees of trusts that looked after the welfare of the people in general.

 

S6. Ans.(b)

Sol.Satyendranath was selected for the Indian Civil Service in June, 1863. He completed his probationary training and returned to India in November 1864.

 

S7. Ans.(c)

Sol.The Second Round Conference opened on September 7, 1931. Gandhi represented Indian National Congress and Sarojini Naidu represented Indian women.

 

S8. Ans.(a)

Sol.The first official telegraph line that connected then Calcutta and Diamond Harbour opened in October 1851.

 

S9. Ans.(d)

Sol.The Sepoy Mutiny was a violent and very bloody uprising against British rule in India in 1857. It is also known by other names: the Indian Mutiny, the Indian Rebellion of 1857, or the Indian Revolt of 1857.

 

S10. Ans.(d)

Sol.9 December 1946: The first meeting of the Constituent Assembly was held in the constitution hall (now the Central Hall of Parliament House). Demanding a separate state, the Muslim League boycotted the meeting. Sachchidananda Sinha was elected temporary president of the assembly

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Daily Quizzes in Telugu | General Awareness Quiz For AP&TS SI |_50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Daily Quizzes in Telugu | General Awareness Quiz For AP&TS SI |_60.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.