Telugu govt jobs   »   Current Affairs Daily Quiz in Telugu...

Current Affairs Daily Quiz in Telugu 6 July 2021 | For APPSC&TSPSC

Current Affairs Daily Quiz in Telugu 6 July 2021 | For APPSC&TSPSC_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు

 

Q1. క్రింది వాటిలో రెండవ అత్యధిక విలువ కలిగిన లిస్ట్ చేయబడిన ప్రభుత్వ బ్యాంకుగా అవతరించినది?

(a) బ్యాంకు అఫ్ బరోడా 

(b) పంజాబ్ నేషనల్ బ్యాంకు 

(c) ఇండియన్ బ్యాంకు 

(d) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 

(e) కెనర బ్యాంకు 

 

Q2. క్రింది వాటిలో ఏ బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించడానికి అమెజాన్ వెబ్ సేవలతో పొత్తు కుదుర్చుకున్నది?

(a) HDFC బ్యాంకు

(b) యాక్షిస్ బ్యాంకు 

(c) ICICI బ్యాంకు 

(d) స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 

(e) పంజాబ్ నేషనల్ బ్యాంకు 

 

Q3. ఇటివల ప్రభుత్వం , IPO-బౌండ్ LIC చైర్మన్ యొక్క పదవి విరమణ కాలాన్ని ఇంతకు పెంచడం జరిగింది? 

(a) 58

(b) 60 

(c) 62 

(d) 64

(e) 65

 

Q4. క్రింది వాటిలో ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం 149 ఏళ్ళ కాలం నాటి దర్బార్ సంప్రదాయాన్ని ముగించినది?

(a) నాగాలాండ్ 

(b) హిమాచల్ ప్రదేశ్ 

(c) పుదుచ్చేరి 

(d) ఉత్తరాఖండ్ 

(e) జమ్మూ & కాశ్మీర్  

 

Q5. క్రింది వాటిలో త్రిపుర యొక్క  నూతన లోకాయుక్తగా నియమించబడ్డారు?

(a) ప్రదీప్ కుమార్ సర్కార్ 

(b) సుబాల్ బైధ్యా 

(c) మాణిక్ సర్కార్ 

(d) కళ్యాన్ నారాయణ్ బట్టాచార్యా

(e) సరస్వతి సాహా 

 

Q6. ఇటివల, 400 మీటర్ల హర్డిల్ ఆటలో 29 ఏళ్ళ కరస్తేన్ వార్హోం ప్రపంచ రికార్డును బద్దల కొట్టాడు. ఇతను ఏ దేశానికి చెందినవాడు? 

(a) స్వీడన్ 

(b) నార్వే 

(c) డెన్మార్క్ 

(d) ఫిన్లాండ్ 

(e) ఐలాండ్ 

 

Q7. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మేనజింగ్ డైరెక్టర్ గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు?

(a) PVSLN మూర్తి

(b) అతుల్ కేశుప్ 

(c) సతీష్ అగ్నిహోత్రి  

(d) VR చౌదరి

(e) ముకుల్ గోయల్ 

 

Q8. బ్యాంకులలో సైబర్ సెక్యూరిటీ విధి విధానాలకు సంబంధించి ఇటివల RBI పంజాబ్ మరియు సింద్ బ్యాంకులకు ఎంత మొత్తం జరిమానా విధించింది? 

(a) 5 లక్షలు

(b) 15 లక్షలు

(c) 25 లక్షలు

(d) 35 లక్షలు

(e) 45 లక్షలు

 

Q9. వరల్డ్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ 2021 అవార్డు ఈ క్రింది వారిలో ఎవరికీ అందించడం జరిగింది?

(a) Niti ఆయోగ్ 

(b) ఇన్వెస్ట్ ఇండియా 

(c) డిజిటల్ ఇండియా 

(d) NPCI

(e) BHEL

 

Q10. మహిళల క్రికెట్ లో అన్ని ఫార్మట్లలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రీడాకారిణి ఎవరు? 

(a) మిథాలి రాజ్

(b) సుజీ బాట్స్ 

(c) చార్లేట్ ఎడ్వర్డ్స్ 

(d) స్తఫీని టేలర్ 

(e) మేగ్గ్ లేన్నింగ్ 

 

సమాధానాలు

 

S1. Ans.(d)

Sol. Indian Overseas Bank became the second most-valued listed public sector bank with a market capitalization of over ₹50,000crore. As Street discounts privatization of the state-owned lender, its shares have appreciated over 50% on the BSE. 

 

S2. Ans.(b)

Sol. AWS inked a multi-year deal with Axis Bank to power the digital transformation prog. of the country’s 3rd-largest private sector bank. 

 

S3. Ans.(c)

Sol. The government has extended the superannuation age of IPO-bound LIC Chairman, M R Kumar, to up to 62 years by making amendments to the Life Insurance Corporation of India (Staff) Regulations, 1960. 

 

S4. Ans.(e)

Sol. The LG Manoj Sinha formally put an end to a 149-year-old biannual tradition of shifting offices between summer capital Srinagar and winter capital Jammu.

 

S5. Ans.(d)

Sol. Veteran advocate Kalyan Narayan Bhattacharjee has been appointed as the new Lokayukta in Tripura. He has been appointed to the post for three years w.e.f. July 1. 

 

S6. Ans.(b)

Sol. Karsten Warholm, a 25-year-old athlete from Norway, broke the long-standing world record in the 400m hurdles during the Bislett Games. 

 

S7. Ans.(c)

Sol. Satish Agnihotri has taken over charge as Managing Director, National High-Speed Rail Corporation Ltd. He comes with more than 20 years of experience in the implementation of mega rail infrastructure projects.

 

S8. Ans.(c)

Sol. The Reserve Bank of India imposed a penalty of Rs 25 lakh on Punjab and Sind Bank for non-compliance with certain provisions of directions on ‘Cyber Security Framework in Banks.

 

S9. Ans.(b)

Sol. Invest India has been awarded the world’s most innovative Investment Promotion Agency 2021 by OCO Global.

 

S10. Ans.(a)

Sol. India captain Mithali Raj became the highest run-getter in women’s cricket across formats, overtaking former England skipper Charlotte Edwards.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF

 

Sharing is caring!