Telugu govt jobs   »   CRPF DG Kuldiep Singh gets additional...

CRPF DG Kuldiep Singh gets additional charge of NIA | సిఆర్ పిఎఫ్ డిజి కుల్దీప్ సింగ్ కు ఎన్ ఐఏ అదనపు బాధ్యతలు అప్పగించారు

సిఆర్ పిఎఫ్ డిజి కుల్దీప్ సింగ్ కు ఎన్ ఐఏ అదనపు బాధ్యతలు అప్పగించారు

CRPF DG Kuldiep Singh gets additional charge of NIA | సిఆర్ పిఎఫ్ డిజి కుల్దీప్ సింగ్ కు ఎన్ ఐఏ అదనపు బాధ్యతలు అప్పగించారు_2.1

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ కు ఎన్ ఐఏ ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వై సి మోడీ పదవీ విరమణ తర్వాత లేదా ఈ నెల 31 తర్వాత ఆయన అదనపు పదవిని నిర్వహించనున్నారు.

ఈ ఏడాది మార్చి16 నుండి సిఆర్ పిఎఫ్ డైరెక్టర్ జనరల్ పదవిని నిర్వహిస్తున్న 1986 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్ అధికారి సింగ్ కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు ఛార్జీని కేటాయించింది. అతను సిఆర్ పిఎఫ్ డిజిగా నియమించబడ్డారు సెప్టెంబర్ 30, 2022 వరకు- అతని పదవి లో ఉంటారు.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

CRPF DG Kuldiep Singh gets additional charge of NIA | సిఆర్ పిఎఫ్ డిజి కుల్దీప్ సింగ్ కు ఎన్ ఐఏ అదనపు బాధ్యతలు అప్పగించారు_3.1

CRPF DG Kuldiep Singh gets additional charge of NIA | సిఆర్ పిఎఫ్ డిజి కుల్దీప్ సింగ్ కు ఎన్ ఐఏ అదనపు బాధ్యతలు అప్పగించారు_4.1

Sharing is caring!