Telugu govt jobs   »   Article   »   Important Topics to Cover in Chemistry...

కొత్త సిలబస్ ప్రకారం APPSC & TSPSC పరీక్షల కోసం కెమిస్ట్రీలో చదవాల్సిన ముఖ్యమైన అంశాలు

APPSC మరియు TSPSC పరీక్షలలో జనరల్ సైన్స్ విభాగంలో ఉన్న అంశాలలో కెమిస్ట్రీ నుంచి మంచి మార్కులు సాధించాలి అంటే అన్నీ పాఠ్యాంశాలు చదవాల్సిన అవసరం లేదు UPSC, గ్రూప్స్, SI, పోలీస్ కానిస్టేబుల్ వంటి పరీక్షలను గమనిస్తే అందులో అడిగే ప్రశ్నల శైలిని బట్టి కొన్ని అంశాల పై పట్టు సాధిస్తే రసాయనశాస్త్రం లో ప్రశ్నలను సులువుగా సమాధానం చెయ్యొచ్చు. సాధారణంగా ప్రశ్నలను NCERT, SCERT, పుస్తకాల ఆధారంగానే ప్రశ్నలు వస్తాయి. నూతన సిలబస్ ప్రకారంలో జనరల్ సైన్స్ ను ప్రిలిమ్స్ పరీక్షలో ఆడగనున్నారు.

చాలా వరకు పోటీ పరీక్షలలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ దాదాపుగా  ఒకే అంశాలను కలిగి ఉంటాయి, కానీ, APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ మరియు మెయిన్స్ సిలబస్ లో ఒకే అంశాలు లేవు. కావున అభ్యర్ధులు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి విడిగా మెయిన్స్ కి విడిగా సన్నద్ధం కావాలి. APPSC గ్రూప్స్ జనరల్ సైన్స్ సిలబస్ లో రసాయన శాస్త్రం లోని ముఖ్య అంశాలపై పట్టు సాధిస్తే పరీక్షలలో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం పెట్టవచ్చు. పోటీ పరీక్షలలో ప్రతి సరైన సమాధానం మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. TSPSC గ్రూప్స్ ప్రిలిమ్స్ పరీక్షలో జనరల్ సైన్స్ విభాగం నుంచి 18-25 మార్కులు వస్తాయి అందులో రసాయన శాస్త్రం నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి.

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Check Updated Pattern_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

రసాయన శాస్త్రం సిలబస్

ఏ అంశంలో నైనా మౌలిక అంశాలపై పట్టు సాధిస్తే పరీక్షలలో అడిగే ప్రశ్నలకు సులువుగా సమాధానం చేయవచ్చు. APPSC, TSPSC గ్రూప్స్ పరీక్షలలో రసాయన శాస్త్రంలో ముఖ్యమైన అంశాలు ఇక్కడ అందిస్తున్నాము. ఈ కధనం లో రసాయన శాస్త్రం లో ఉన్న ముఖ్య అంశాలను అంశాల వారీగా ఇక్కడ అందిస్తాము.

  1. పరమాణు నిర్మాణం (Atomic Structure)
  2. పదార్ధం (Matter)
  3. రసాయన బంధం (Chemical Bonding)
  4. ఆమ్లాలు/ క్షారాలు (Acids& Bases)
  5. రసాయన చర్యలు (Reactions)
  6. ద్రావనాలు (Solutions)
  7. పోలీమర్స్ (Polymers)
  8. లోహ శాస్త్రం (Metallurgy)
  9. ఇంధనాలు (Fuels)

రసాయన శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?

రసాయన శాస్త్రం ప్రిపేర్ కావడానికి క్రమబద్ధమైన మరియు సమగ్రమైన విధానం అవసరం. ఈ అంశంలో ముఖ్యమైన అంశాలు మీకోసం సిద్ధం చేసి, మరియు మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ అందించాము.

  • సిలబస్‌ను అర్దం చేసుకోవడం: పరీక్షలలో అడిగే ప్రశ్నల శైలిని బట్టి సిలబస్ ని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం. రసాయన శాస్త్రం సబ్జెక్ట్ లో కవర్ చేయాల్సిన నిర్దిష్ట టాపిక్‌లు మరియు సబ్ టాపిక్‌లను గుర్తించండి.
  • అధ్యయన ప్రణాళికను రూపొందించండి: సిలబస్ పై అవగాహన ఏర్పరచుకున్న తరువాత  ఒక  అధ్యయన ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
  • నోట్స్ తయారు చేసుకోండి: చదివిన ముఖ్య అంశాల పై రెవిజన్ కోసం, సంక్షిప్తంగా నోట్స్ రాసుకోండి. అందులో ముఖ్యమైన అంశాలు, కీలక అంశాలు మరియు సంబంధిత ఉదాహరణలను తరచూ అప్డేట్ చేస్తూ క్రమ రెవిజన్ చేసుకోండి.
  • క్రమం తప్పకుండా రివైజ్ చేయండి: మీరు చదివింది గుర్తు తెచ్చుకోవడానికి తరచూ క్రమం తప్పకుండా రివైజ్ చేసుకోండి.
  • మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయండి: నమూనా పేపర్‌లను పరిష్కరించడం మరియు రసాయన శాస్త్రంపై ప్రత్యేకంగా రూపొందించిన మాక్ టెస్ట్‌లను చేయడం వలన పరీక్షా సరళిని మీకు అవగతం అవుతుంది. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరియు మరింత శ్రద్ధ అవసరమయ్యే ప్రాంతాలను గుర్తిస్తుంది.

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి
కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)
APPSC గ్రూప్ 2 జీతం APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 సిలబస్ APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023
APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు, విధులు మరియు బాధ్యతలు_80.1

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Important Topics to Cover in Chemistry for APPSC & TSPSC Exams_5.1

FAQs

APPSC గ్రూప్స్ జనరల్ సైన్స్ కెమిస్త్రీ స్టడీ మెటీరీయల్ ఎక్కడ లభిస్తుంది?

ఈ కధనం లో మీకోసం APPSC, TSPSC\ గ్రూప్స్ జనరల్ సైన్స్ కెమిస్త్రీ స్టడీ మెటీరీయల్ అందించాము

TSPSC గ్రూప్స్ జనరల్ సైన్స్ కెమిస్త్రీ స్టడీ మెటీరీయల్ ఎక్కడ లభిస్తుంది

ఈ కధనం లో మీకోసం APPSC, TSPSC\ గ్రూప్స్ జనరల్ సైన్స్ కెమిస్త్రీ స్టడీ మెటీరీయల్ అందించాము

APPSC గ్రూప్ 1 నూతన సిలబస్ లో జనరల్ సైన్స్ స్టడీ మెటీరీయల్ ఎక్కడ దొరుకుతుంది?

APPSC గ్రూప్ 1 నూతన సిలబస్ లో జనరల్ సైన్స్ స్టడీ మెటీరీయల్ అభ్యర్ధుల కోసం ఇక్కడ అందించాము.

About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. Having appeared for exams like APPSC Group2 Mains, IBPS, SBI Clerk Mains, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.