Telugu govt jobs   »   CBSE launches Young Warrior movement to...

CBSE launches Young Warrior movement to combat Covid-19 | కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి CBSE ‘యంగ్ వారియర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది

కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి CBSE ‘యంగ్ వారియర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది

CBSE launches Young Warrior movement to combat Covid-19 | కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి CBSE 'యంగ్ వారియర్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది_2.1

కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడటానికి 5 మిలియన్ల మంది యువకులను పాలుగునేలా చేయడానికి సిబిఎస్ఇ దేశవ్యాప్తంగా యంగ్ వారియర్  అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం 50 మిలియన్ల మందిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, యువా-యునిసెఫ్, మరియు 950 మందికి పైగా భాగస్వాములతో  బహుళ వాటాదారుల కన్సార్టియంతో కలిసి బోర్డు ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది.

కార్యక్రమం గురుంచి :

  • 10 నుంచి 30 మధ్య వయస్సు ఉన్న విద్యార్ధులు , ఉపాధ్యాయులు ఇందులో పాలుపంచుకోనున్నారు. తద్వారా వారిని వారి కుటుంభ సభ్యులని మరియు సమాజాన్ని రక్షించానున్నారు
  • ఈ ఉద్యమం లో యంగ్ వారియర్స్ పాల్గొని మరియు పనులు పూర్తి చేయడం కోసం నిజ జీవిత పనులను కలిగి ఉంటాయి. యునిసెఫ్ సర్టిఫికేట్ పొందుతారు.
  • ఆరోగ్యం మరియు అత్యవసర సేవలు, టికాకు ప్రాప్యత ఇవ్వడం ఉన్నాయ్రిజిస్ట్రేషన్ , కోవిడ్ కి తగిన జాగ్రతలు తెసుకోవడం మూడనమ్మకాలను తొలగించడం ఈ పనులలో

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

సిబిఎస్ఇ ఛైర్మన్: మనోజ్ అహుజా
సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయం: ఢిల్లీ
సిబిఎస్ఈ స్థాపించబడింది: 3 నవంబర్ 1962.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

CBSE launches Young Warrior movement to combat Covid-19 | కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి CBSE 'యంగ్ వారియర్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది_3.1

CBSE launches Young Warrior movement to combat Covid-19 | కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి CBSE 'యంగ్ వారియర్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది_4.1

Sharing is caring!