Telugu govt jobs   »   CBDT member JB Mohapatra gets additional...

CBDT member JB Mohapatra gets additional charge of chairman | సిబిడిటి సభ్యుడు జెబి మోహపాత్రకి  చైర్మన్ గా అదనపు బాధ్యత.

సిబిడిటి సభ్యుడు జెబి మోహపాత్రకి  చైర్మన్ గా  అదనపు బాధ్యత.

CBDT member JB Mohapatra gets additional charge of chairman | సిబిడిటి సభ్యుడు జెబి మోహపాత్రకి  చైర్మన్ గా అదనపు బాధ్యత._2.1

ఆర్థిక మంత్రిత్వ శాఖ జగన్నాథ బిద్యధర్ మోహపాత్ర, సిబిడిటి సభ్యుడు, మూడు నెలల పాటు ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ గా  అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత చైర్మన్ ప్రమోద్ చంద్ర మోడీ యొక్క పొడిగించబడిన పదవీకాలం మే 31న ముగిసింది. ఫిబ్రవరిలో ఆయనకు మే 31 వరకు మూడోసారి పొడిగింపు ఇచ్చారు.

 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ స్థాపించబడింది: 1924.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ హెడ్ క్వార్టర్స్: న్యూఢిల్లీ.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

30 & 31 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

CBDT member JB Mohapatra gets additional charge of chairman | సిబిడిటి సభ్యుడు జెబి మోహపాత్రకి  చైర్మన్ గా అదనపు బాధ్యత._3.1

CBDT member JB Mohapatra gets additional charge of chairman | సిబిడిటి సభ్యుడు జెబి మోహపాత్రకి  చైర్మన్ గా అదనపు బాధ్యత._4.1

Sharing is caring!