హేగ్ కు విదేశీ ఆడిటర్ గా CAG GC ముర్ము ఎంపిక
- భారతదేశం యొక్క కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG), జి.సి ముర్మును 2021 నుండి ప్రారంభమయ్యే మూడేళ్ల కాలానికి, హేగ్ ఆధారిత రసాయన ఆయుధాల నిషేధ సంస్థ(OPCW) యొక్క రాష్ట్ర పార్టీల సమావేశం ద్వారా బాహ్య ఆడిటర్‌గా ఎంపికైయ్యడు .
- మరో రెండేళ్ల పదవీకాలానికి ఆసియా గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తున్న OPCW ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా భారత్ ఎంపికైంది.