Telugu govt jobs   »   Bollywood actor Sanjay Dutt receives UAE’s...

Bollywood actor Sanjay Dutt receives UAE’s Golden Visa | UAE గోల్డెన్ వీసా అందుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

UAE గోల్డెన్ వీసా అందుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

Bollywood actor Sanjay Dutt receives UAE's Golden Visa | UAE గోల్డెన్ వీసా అందుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్_2.1

  • UAE ప్రభుత్వం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు గోల్డెన్ వీసా ను ప్రదానం చేసింది. గోల్డెన్ వీసా వ్యవస్థ తప్పనిసరిగా అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తులకు దీర్ఘకాలిక నివాసాన్ని అందిస్తుంది. 2019 లో, UAE విదేశీయులు నేషనల్ స్పాన్సర్(sponsor) అవసరం లేకుండా అక్కడ నివసించడానికి, పని చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి మరియు వారి వ్యాపారం యొక్క 100% యాజమాన్యంతో దీర్ఘకాలిక నివాస వీసాల కోసం ఒక కొత్త వ్యవస్థను అమలు చేసింది.
  • నివేదికల ప్రకారం, సంజయ్ దత్ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి ప్రముఖ వ్యక్తి. వీసాలు 5 లేదా 10 సంవత్సరాల వాలిడిటీని కలిగి ఉంటాయి మరియు ఆటోమేటిక్ గా పునరుద్ధరించబడతాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • UAE రాజధాని : అబుదాబి;
  • UAE కరెన్సీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్;
  • UAE అధ్యక్షుడు: ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Bollywood actor Sanjay Dutt receives UAE's Golden Visa | UAE గోల్డెన్ వీసా అందుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్_3.1

Bollywood actor Sanjay Dutt receives UAE's Golden Visa | UAE గోల్డెన్ వీసా అందుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్_4.1

Sharing is caring!