Crack any competitive exam with Adda247: It is high time that we need to buckle up and enhance our preparation. Adda247 Telugu is providing unlimited online courses and test series for APPSC, TSPSC, POLICE , GROUPS, Railways and SSC in order to achieve your dream to become a government servent. Check all online courses and test series to enhance your preparation.
ఇప్పుడు మీ సాధనకు Adda247 తో మరింత ముందుకు తీసుకువెళ్లండి: APPSC, TSPSC గ్రూప్స్, పోలీస్, రైల్వే మరియు SSC వంటి ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో చేరాలి అనే మీ ఆశయాన్ని ఇప్పుడు ADDA247 తో సుసాధ్యం చేసుకోండి. ADDA247 అందించే ఆన్లైన్ కోర్సులు, టెస్ట్ సిరీస్ సాధన చేయడం ద్వారా ఇప్పుడు మీరు విజయానికి మరింత చేరువ కాగలరు.
Why Adda247 is best?
* మీరు సిద్దమవుతున్న అన్ని పోటీ పరీక్షలు అనగా బ్యాంకింగ్, APPSC, TSPSC, రైల్వే వంటి అన్ని పోటీ పరీక్షల్లోని అన్ని అంశాలు ఇక్కడ మీ స్థానిక భాష అయిన తెలుగులో పొందవచ్చు.
*అభ్యర్థి కేవలం తక్కువ సమయంలోనే అతి తక్కువ శ్రమతో, అధిక లాభం చేకూరేలా మా సంస్థ నిపుణులు మీకు ఉత్తమమైన స్టడీ మెటీరియల్ అందిస్తారు.
*మీరు యాప్ నందు ప్రయత్నించే ప్రతి టెస్ట్ మరియు క్విజ్ అంధించే ర్యాంక్ మరియు మీ సాధన పరామితులను అర్ధం చేసుకోవడం ద్వారా మీ సాధనను మరింత మెరుగు పరచుకోవచ్చు.
మీరు ఖచ్చితంగా విజయం సాధించాలి అంటే
– ముందుగా నిపుణులు నుండి నేర్చుకోవాలి.
-మేము అందించే స్టడీ మెటీరియల్ పూర్తిగా చదవాలి(ebooks/Books
-మేము అందించే మాక్ టెస్టులు ప్రయత్నించండి
-అప్పుడు పరీక్షను ప్రయత్నించండి.
APPSC Group 4 Test Series
ADDA 247 తెలుగు అందించే APPSC గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది.ఈ టెస్ట్ సిరీస్ లో మొత్తం 10 ఫుల్ లెంగ్త్ మరియు 15 చాప్టర్ వైస్ టెస్టులు అందిస్తున్నాం. APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల అయింది, కావున అభ్యర్థులు టెస్ట్ సిరీస్ లను సమగ్రంగా ఉపయోంచుకోగలరు.
APPSC GROUP 4 online live classes
APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల అయింది, కావున అభ్యర్థులు ప్రేపరషన్ ని స్టార్ట్ చేయాలి. ADDA 247 తెలుగు,APPSC గ్రూప్ 4 సంబంధించిన క్లాసులు జనవరి 17 నుండి మొదలు పెడుతుంది.కావున మీకు వచ్చిన సందేహాల్ని వెంట వెంటనే తీర్చుకోవాలి అంటే ఇందులో చేరండి.
Visakhapatnam Co-operative bank PO Test Series
Adda247 Visakhapatnam Co-operative Bank PO పరీక్షకు గాను 5 పూర్తి స్థాయి పరీక్షలను మీకు అందిస్తోంది. మీ లక్ష్య చేధనకు ఇది మీకు మరింత ఉపయోగపడుతుంది. నూతన సిలబస్ మరియు కఠినతను ఆధారంగా చేసుకొని పరీక్షలను రూపొందించడం జరిగింది. కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు
RRB Group D Test Series
RRB ఫిబ్రవరిలో నిర్వహించే గ్రూప్ D పరీక్షల కోసం ADDA 247 తెలుగు టెస్ట్ సిరీస్ లను అందుబాటులో ఉంచింది. ఇందులో మొత్తం 15 టెస్టులు అందిస్తున్నాం.ఈ టెస్టులు మీ ప్రేపరషన్ కి ఎంతగానో సహకరిస్తాయని అనుకుంటున్నాము.Adda 247 అందిస్తున్న RRB Group D Mock test ద్వారా రైల్వే ఉద్యోగంలో చేరే మీ సాధనను మరింత మెరుగుపరచుకోండి.
General Knowledge e-Book
Adda247 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో నిర్వహించే APPSC, TSPSC, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్ -3, గ్రూప్-4 మరియు TS SI మరియు కానిస్టేబుల్, AP SI మరియు కానిస్టేబుల్ వంటి అన్ని పోటీ పరీక్షల కోసం జనరల్ నాలెడ్జ్ పుస్తకాన్ని మీకు సగర్వంగా అందిస్తోంది. దీనిని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు ఖచ్చితంగా విజయం సాధించగలరు.
APPSC Executive Officer Grade-III (ENDOWMENT OFFICER) Live Classes
APPSC Executive Officer Grade-III (ENDOWMENT OFFICER) పరీక్షకు సిద్ధం కావాలనుకునే వారందరికీ ఈ కోర్సు రూపొందించబడింది. ఇది అంశాలను క్లియర్ చేస్తుంది, ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు మరియు ప్రాథమిక అంశాలను అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు.
ICAR-IARI Technician post Live Classes
ఈ కోర్సు ICAR-IARI Technician post (T-1) పరీక్షకు సిద్ధం అవుతున్న వారందరికీ ఉపయోగపడేవిదంగా రూపొందించబడింది. ఈ కోర్సు చాప్టర్ ఆధారంగా MCQ లను విశ్లేషణ తెలుగులో అందించడం జరుగుతుంది కావున ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది.
ICAR-IARI Technician post Test Series
Adda 247 అందిస్తున్న ICAR IARI Technician Online టెస్ట్ సిరీస్
ద్వారా వ్యవసాయ పరిశోధన సంస్థ అయిన ICAR లో చేరే మీ సాధనను మరింత మెరుగుపరచుకోండి. ADDA 247 తెలుగు టెస్ట్ సిరీస్ లను అందుబాటులో ఉంచింది. ఇందులో మొత్తం 25 టెస్టులు అందిస్తున్నాం.
ESIC UDC Prelims Test Series
ADDA 247 తెలుగు అందించే ESIC UDC టెస్ట్ సిరీస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది.ఈ టెస్ట్ సిరీస్ లో మొత్తం 30 టెస్టులు అందిస్తున్నాం.ESIC UDC నోటిఫికేషన్ విడుదల అయింది, కావున అభ్యర్థులు టెస్ట్ సిరీస్ లను సమగ్రంగా ఉపయోంచుకోగలరు.
ESIC MTS Test Series
ADDA 247 తెలుగు అందించే ESIC MTS టెస్ట్ సిరీస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది.ఈ టెస్ట్ సిరీస్ లో మొత్తం 30 టెస్టులు అందిస్తున్నాం.ESIC MTS నోటిఫికేషన్ విడుదల అయింది, మీ లక్ష్య చేధనకు ఇది మీకు మరింత ఉపయోగపడుతుంది. నూతన సిలబస్ మరియు కఠినతను ఆధారంగా చేసుకొని పరీక్షలను రూపొందించడం జరిగింది. కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
SSC Live Classes
ఈ కోర్సు SSC CGL, CHSL, MTS & GD కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే వారందరికీ సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడింది. ఇది ప్రాథమిక ఆలోచనలను అందిస్తుంది మరియు ఏదైనా ప్రామాణిక విద్యార్థులు ఏదైనా ప్రశ్నను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా మరిన్ని మార్కులు పొందవచ్చు.