4వ సారి సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అస్సాద్ తిరిగి ఎన్నికయ్యారు
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ నాల్గవ సారి ఘన విజయం సాధించి 7 సంవత్సరాల పదవీకాలానికి తిరిగి ఎన్నికయ్యారు, పోలైన మొత్తం ఓట్లలో 95.1 శాతం గెలుచుకున్నారు. 55 ఏళ్ల అస్సాద్ 17 జూలై 2000 నుంచి సిరియా 19వ అధ్యక్షుడిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్బంగా, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇటలీ ఈ పోల్ ను “స్వేచ్చగా మరియు నిష్పాక్షికంగా జరగలేదు” అని అన్నారు, మరియు సిరియా యొక్క విచ్ఛిన్నమైన ప్రతిపక్షం దీనిని “హాస్యాస్పదంగా ఉన్నది” అని పేర్కొంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
సిరియా రాజధాని: డమాస్కస్; కరెన్సీ: సిరియన్ పౌండ్.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
28 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి