APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), 2032 వేసవి ఒలింపిక్స్ మరియు పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్య నగరంగా ఆస్ట్రేలియా లోని నగరమైన బ్రిస్బేన్‌ను ఎన్నుకుంది. 1956 లో మెల్బోర్న్ మరియు 2000 లో సిడ్నీ తరువాత ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన మూడవ ఆస్ట్రేలియా నగరం బ్రిస్బేన్. దీనితో, యునైటెడ్ స్టేట్స్ తరువాత, మూడు వేర్వేరు నగరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన ఆస్ట్రేలియా ప్రపంచంలోనే రెండవ దేశంగా అవతరిస్తుంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి