Telugu govt jobs   »   Aryna Sabalenka wins her Maiden Madrid...

Aryna Sabalenka wins her Maiden Madrid Open Women’s singles title | మాడ్రిడ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్యానా సబాలెంకా

మాడ్రిడ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్యానా సబాలెంకా

Aryna Sabalenka wins her Maiden Madrid Open Women's singles title | మాడ్రిడ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్యానా సబాలెంకా_2.1

  • టెన్నిస్‌లో, ప్రపంచ ఏడవ స్థానంలో ఉన్న బెలారస్‌కు చెందిన ఆర్యానా సబాలెంకా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ఆష్లీ బార్టీని ఓడించి 2021 మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.ఇది తన కెరీర్లో 10వ WTA సింగిల్స్ టైటిల్, ప్రస్తుత సీజన్లో ఇది రెండవ WTA టైటిల్ మరియు క్లే కోర్ట్‌లో మొదటి టైటిల్. మాడ్రిడ్ ఓపెన్ అనేది ప్రొఫెషనల్ WTA టెన్నిస్ టోర్నమెంట్, బహిరంగ క్లే కోర్టులలో దీనిని ఆడతారు. సబాలెంకా 6-0, 3-6, 6-4 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన బార్టీని ఓడించింది.
  • మహిళల డబుల్స్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ కు చెందిన బార్బోరా క్రెజ్సికోవా మరియు కాటెరినా సినియాకోవా లు కెనడాకు చెందిన గాబ్రియేలా డబ్రౌజ్కి మరియు ఫ్రాన్స్ కు చెందిన డెమీ షూర్స్ లను 6-4, 6-3తో ఓడించారు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

8 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

8 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!