Telugu govt jobs   »   APPSC GROUP 4   »   APPSC GROUP-4 2023 Computer Proficiency Test...

APPSC Group-4 Computer Proficiency Test 2023 (CPT) Exam date | APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష 2023 పరీక్షా తేదీ

APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష 2023 పరీక్షా తేదీ

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్, 4 ఏప్రిల్ 2023న జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మెయిన్ పరీక్షలను నిర్వహించింది. తదుపరి ఎంపిక దశ ప్రకారం APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష జరగాలి. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ చిత్తూరు జిల్లాలలోని పోస్టుల భర్తీకి APPSC గ్రూప్-4 మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులను 1:3 నిష్పత్తి లో ఎంపిక చేశారని తెలియజేశారు. APPSC గ్రూప్-4 కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 27 జూలై 2023 తేదీన APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మిగతా జిల్లాలలో APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్షఆయా జిల్లాల కలెక్టర్ విడుదల చేస్తారు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష తేదీ అవలోకనం

APPSC గ్రూప్-4 మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్షకు అర్హులు. APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష తేదీ అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష తేదీ అవలోకనం 
సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్,
పరీక్షా పేరు APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష
పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్
APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష తేదీ 27 జూలై 2023 (చిత్తూరు జిల్లా)
ఉద్యోగ ప్రదేశం ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in

List of APPSC Group 2 Exam Books (New Syllabus)

APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష తేదీ

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్, APPSC గ్రూప్-4 పరీక్ష ను విజయవంతంగా నిర్వహించింది. APPSC గ్రూప్-4 ఎంపిక పక్రియ లో తదుపరి దశ కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష. ఈ కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్షను ఆయా జిల్లాల కలెక్ట్ రేట్ నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో APPSC గ్రూప్-4 కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 27 జూలై 2023 తేదీన కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

APPSC GROUP-2 Difference between Old syllabus and New syllabus

APPSC గ్రూప్-4 కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష సిలబస్

ఇక్కడ మేము అందించిన కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష సిలబస్ APPSC ఇంతకు ముందు వేరే పోస్టులకు నిర్వహించిన సిలబస్. దానిని రిఫరెన్స్ గా తెసుకుని మేము ఇక్కడ సిలబస్ అందిస్తున్నాము.

MS-WORD

1. Create and save a document using MS WORD
a. Deletion of Character, Word, line and block of text
b. Undo and redo process
c. Moving, Copying and renaming
2. Format the Text document
a. Character formatting
b. Paragraph formatting
c. Page formatting
3. Spell check the document
a. Finding and Replacing of text
b. Bookmarks and Searching for a Bookmarks
c. Checking Spelling and Grammar automatically
d. Checking Spelling and Grammar using Dictionary
4. Print the document
a. Print Preview
b. Print Dialog box
5. Mail Merge in Ms-word
a. Create main document and data
file for mail merging
b. Merging the files
c. From letters using mail merging
d. Mailing labels using mail merging
6. Table creation in Ms-word
a. Create a table in the document
b. Add row, column to a table
c. Changing column width and row height.
d. Merge, split cells of table.
e. Use formulae in tables.
f. sorting data in a table.
g. formatting a table.
7. Ability to type on Qwerty key board of Computer at a speed of at least equivalent to 30 Words per 1 minute (Lower type writing test).

MS-EXCEL

1. Create and save a new work book in Excel
2. Entering Data into Worksheet
3. Editing data of Worksheet
4. Formatting the text in the cells
5. Formatting the numbers in the cells.
6. Formatting cells.
7. Copying format of cell along with data format.
8. Changing the height and width of cells.
9. Freezing Titles, splitting screen
10. Enter formulae for calculation in the cells.
11. Copying the formula over a range of cells.
12. Inserting built-in functions in to the cells.
13. Create graphs for the data using Chart Wizard.
14. Format graphs in Excel.
15. printing of work sheet.

POWER POINT

1. Create and save a new presentation using MS Power Point
a. layout of opening screen in Power Point
b. the tool bars in MS Power Point
2. Choose Auto Layout for a new slide.
3. Insert text and pictures into a blank slide.
4. Insert new slides into the presentation.
5. Apply slide transition effects.
6. Slide show.
7. Set animation to text and pictures in a slide
8. Set the sounds, order and timing for animation

MS-Access

Creation and manipulation of data bases

INTERNET

1. Browse the Net using Browser software (Internet Explorer, Mozilla Firefox, Google Chrome etc.,).
2. Search the Web using Search Engines.
3. Create an E-mail account.
4. Send and receive E-mail.
5. E-commerce transactions.
6. Web content uploading.
7. Ability to operate Mac OS / pages / key note / Numbers

How to prepare for APPSC Group 2 Exam with New Syllabus?

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

when is APPSC Group-4 Computer Proficiency Test 2023 Exam date?

APPSC Group-4 Computer Proficiency Test 2023 Exam will be held on 27 July 2023

What is the selection Process of APPSC Group 4 Exam?

APPSC Group 4 selection Process Consists prelims, mains and Computer Proficiency Test (CPT)