Table of Contents
APPSC Group 1 2022 Exam pattern : Andhra Pradesh Public Service Commission (APPSC) conducts the APPSC Civil Services exam for the state of Andhra Pradesh. The exam is conducted to recruit candidates for various posts in civil services across the Andhra Pradesh state.
Post Name | APPSC Group 1 |
No of vacancies | 110 |
APPSC Group 1 2022 Exam pattern, APPSC గ్రూప్ 1 పరీక్షా విధానం
రాష్ట్రంలో గ్రూప్–1, 2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టులు బాగా పెరిగాయి. గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గ్రూప్–1లో 110 పోస్టులు ఉన్నాయి. అలాగే, గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓ, సీటీఓ, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీచేయనుంది. కావున ఆసక్తి గల అభ్యర్థుల కొరకు APPSC గ్రూప్ 1 యొక్క పరీక్షా విధానాన్ని ఇక్కడ అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC Group 1 2022 Exam pattern -Overview
APPSC Group 1 2022 Exam pattern | |
Organization | Andhra Pradesh State Public Service Commission |
Posts Name | Group 1 |
Vacancies | 110 |
Category | Govt jobs |
Registration Starts | – |
Last of Online Registration | – |
Selection Process | Written Test |
Job Location | Andhra Pradesh State |
Official Website | https://psc.ap.gov.in |
APPSC Group 1 2022 Exam pattern Vacancies
APPSC Group 1 2022 Exam pattern Posts
- డిప్యూటీ కలెక్టర్
- అసిస్టెంట్ కమీషనర్
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్)
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుషులు)
- జిల్లా అగ్నిమాపక అధికారి
- అసిస్టెంట్ ట్రెజరీ అధికారి
- ప్రాంతీయ రవాణా అధికారి
- అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్
- మండల పరిషత్ అభివృద్ధి అధికారి
- జిల్లా రిజిస్ట్రార్
- జిల్లా ఉపాధి అధికారి
- డిప్యూటీ రిజిస్ట్రార్
- జిల్లా గిరిజన సంక్షేమ అధికారి
- జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి
- జిల్లా బీసీ సంక్షేమ అధికారి
- జిల్లా పంచాయతీ అధికారి
- మున్సిపల్ కమీషనర్
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
APPSC Group 1 2022 Selection Process
APPSC Group 1ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉన్నాయి అవి.
- స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్)
- మెయిన్స్ పరీక్ష
APPSC Group 1 2022 Prelims Exam Pattern
పేపర్ | భాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
పేపర్ – 1
|
చరిత్ర మరియు సంస్కృతి | 30 | 30 |
120 నిమిషాలు |
భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు | 30 | 30 | ||
భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక | 30 | 30 | ||
భౌగోళిక శాస్త్రం | 30 | 30 | ||
పేపర్ – 2
|
మెంటల్ ఎబిలిటీ | 60 | 60 |
120 నిమిషాలు
|
సైన్స్ అండ్ టెక్నాలజీ | 30 | 30 | ||
కరెంటు ఈవెంట్స్ | 30 | 30 |
గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
APPSC Group 1 Mains Exam Pattern
- మెయిన్స్ పరీక్షలో ఏడు పేపర్లు ఉంటాయి. మొదటి రెండు పేపర్లు ఇంగ్లిష్ మరియు తెలుగులో కేవలం అర్హత సాధిస్తే సరిపోతుంది.
- ఒక్కో పేపర్‌ను ప్రయత్నించడానికి అభ్యర్థులకు 3 గంటల సమయం కేటాయించబడుతుంది.
పేపర్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
తెలుగు పేపర్ | 150 | 150 | 180 ని. |
ఆంగ్లం పేపర్ | 150 | 150 | 180 ని. |
జనరల్ ఎస్సే | 150 | 150 | 180 ని. |
చరిత్ర, సంస్కృతి మరియు భూగోళశాస్త్రం | 150 | 150 | 180 ని. |
రాజకీయాలు, రాజ్యాంగం, చట్టం మరియు పాలన | 150 | 150 | 180 ని. |
ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి | 150 | 150 | 180 ని. |
శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు | 150 | 150 | 180 ని. |
APPSC Group 1 2022 Exam pattern-FAQs
Q1. APPSC గ్రూప్ 1 కి వయోపరిమితి ఎంత?
జ. APPSC గ్రూప్ 1 వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాలు.
Q2. APPSC గ్రూప్ 1 కోసం దరఖాస్తు రుసుము ఎంత?
జ. సాధారణ అభ్యర్థులకు రూ.370/- మరియు ఇతరులకు రూ.250/-
Q3. APPSC గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |