Telugu govt jobs   »   Article   »   APPSC APPCB AEE

APPSC APPCB AEE Online Application 2024 | APPSC APPCB AEE ఆన్‌లైన్ దరఖాస్తు 2024, AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AEE పోస్టుల దరఖాస్తు ప్రారంభం

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (APPCB)లో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 26 డిసెంబరు 2023న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. APPCB APPCB AEE ఆన్‌లైన్ అప్లికేషన్ 30 జనవరి 2024 నుండి ప్రారంభమైంది. మరియు ఆన్‌లైన్ లో  దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 ఫిబ్రవరి 2024. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE ఆన్‌లైన్ దరఖాస్తు 2023 అవలోకనం

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలిలో వివిధ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులను నియమించుకోవడానికి  రాత పరీక్షను నిర్వహించనున్నది.  ఆన్‌లైన్ దరఖాస్తు కు సంబంధించిన సంక్షిప్త సమాచారం క్రింది పట్టికలో పొందండి.

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AEE ఆన్‌లైన్ దరఖాస్తు 2024
సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC)
పోస్ట్ పేరు AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AEE
ఖాళీలు 21
దరఖాస్తు ప్రారంభ తేదీ 30 జనవరి 2024
దరఖాస్తు చివరి తేదీ 19 ఫిబ్రవరి 2024
ఉద్యోగ స్థానం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్ సైటు https://psc.ap.gov.in

APPSC జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ PDF 2024 విడుదల, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది_30.1

APPSC/TSPSC Sure Shot Selection Group

AP APPCB AEE ఆన్‌లైన్‌ దరఖాస్తు 2024 లింక్

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (APPCB)లో అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (AEE) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 30 జనవరి 2024న ప్రారంభమయ్యింది మరియు దరఖాస్తు చివరి తేదీ 19 ఫిబ్రవరి 2024. AP APPCB AEE రిక్రూట్‌మెంట్ 2023 కోసం అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మేము ఇక్కడ ప్రత్యక్ష లింక్‌ను అందించాము. AP APPCB AEE దరఖాస్తు ఆన్‌లైన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

AP APPCB AEE ఆన్‌లైన్‌ దరఖాస్తు 2024 లింక్

AP APPCB AEE 2024 కి ఎలా దరఖాస్తు చేయాలి

అభ్యర్థులు దిగువ పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా 21 AP APPCB AEE  ఖాళీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

AP APPCB AEE దశ 1: వన్-టైమ్ రిజిస్ట్రేషన్

  • అభ్యర్ధులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in  ను సందర్శించాలి.
  • తరువాత వెబ్ సైట్ లోని ముందుగా OTPR(One Time Profile Registration) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • NEW OTPR కొరకు Home లోని Modify OTPR ID మీద క్లిక్ చేసి New Registration మీద క్లిక్ చేసి వివరాలు సమరించిన తరువాత మీకు కొత్త OTPR ID మరియు password ఇవ్వబడతాయి. వీటిని భవిష్యత్ అవసరాల కోసం భద్రం చేసుకోవాలి.

AP APPCB AEE దశ 2: దరఖాస్తు ఫారమ్ పూరించండి

  • APPSC రిజిస్ట్రేషన్ ID మరియు పాస్‌వర్డ్‌తో మళ్లీ లాగిన్ చేయండి.
  • అభ్యర్థి ” Online Application submission for APPSC AP Pollution Control Board Assistant Environmental Engineer“ని ఎంచుకుని, ఆపై అధికారిక ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి సిస్టమ్‌ను యాక్సెస్ చేయాలి.
  • తదనంతరం, విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, అభ్యర్థి మిగిలిన విభాగాలను ఖచ్చితంగా పూర్తి చేయాలి.
  • దీనిని అనుసరించి, అభ్యర్థి తప్పనిసరిగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి మరియు సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత సమర్పించు బటన్‌ను క్లిక్ చేయాలి.
  • ఈ దశలు పూర్తయిన తర్వాత, AP APPCB AEE దరఖాస్తు ఫారమ్ విజయవంతంగా సమర్పించబడుతుంది మరియు భవిష్యత్తు సూచన కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ID మరియు పాస్‌వర్డ్ రూపొందించబడుతుంది మరియు అధికారిక ఇమెయిల్ చిరునామా మరియు మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE దరఖాస్తు రుసుము

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE దరఖాస్తు రుసుము : AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేయడం జరుగుతుంది. కాని SC/ST/ BC/PWD/Ex-serv వర్గానికి చెందిన వారు  దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

కేటగిరి రుసుము
జనరల్ రూ. 250/- + 80/-(Processing fee)
మిగిలిన అభ్యర్ధులు రూ. 250/-

APPSC Group 2 Prelims Weekly Revision Mini Mock Tests in Telugu and English by Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023లో ఎన్ని ఖాళీలు విడుదల అయ్యాయి?

21 ఖాళీలకు APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023 విడుదల అయ్యాయి

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కోసం దరఖాస్తు ప్రారంభ తేదీ ఏమిటి?

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కోసం దరఖాస్తు ప్రారంభ తేదీ 30 జనవరి 2023

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కోసం దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కోసం దరఖాస్తు చివరి తేదీ 19 ఫిబ్రవరి 2024