ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC GROUP-2 2023 కు గాను 897 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి APPSC Group 2 కొత్త సిలబస్ ప్రకారం డిజైన్ చేసిన APPSC గ్రూప్ 2 సెలక్షన్ కిట్ బ్యాచ్ అలాగే టార్గెట్ ప్రిలిమ్స్ బ్యాచ్ లో ఎన్రోల్ ఐనా అభ్యర్థులు అందరికి వాళ్ళు బ్యాచ్ క్లాసులు ప్రణాళిక ప్రకారం ప్రతి వారం కంప్లీట్ అయిన సిలబస్ మీద అన్ని ప్రిలిమ్స్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు తీసుకొని 50 ప్రశ్నలతో మినీ మాక్ టెస్ట్ గా కండక్ట్ చెయ్యడం జరుగుతుంది. అలాగే ఈ టెస్ట్ కు సంబందించిన డిటైల్డ్ సోలుషన్స్ మరుసటి రోజు వీడియో ఫామ్ లో అందుబాటులో ఉంటాయి.