Telugu govt jobs   »   APPSC   »   APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2...

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది.  APPSC ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇటీవల APPSC గ్రూప్ 1  పరీక్ష 2023 నిర్వహించబడింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా APPSC గ్రూప్-1 కి సంబంధించి మరిన్ని ఖాళీలకు ఆమోదం తెలుపుతూ ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023 న ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినది. తాజా APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ లో 89 ఖాళీలను విడుదల చేయనుంది. అలానే గ్రూప్ 2 నోటిఫికేషన్ లో 508 ఖాళీలను విడుదల చేయనుంది. APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీల వివరాలు ఈ కధనంలో అందించాము.

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Check Updated Pattern_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు అవలోకనం

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది. APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు అవలోకనం 
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2
పోస్ట్స్
  • డిప్యూటీ కలెక్టర్
  • అసిస్టెంట్ కమీషనర్
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) మొదలైనవి.
APPSC గ్రూప్ 1 ఖాళీలు 89
APPSC గ్రూప్ 2 ఖాళీలు 508
గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు మొత్తం  597
గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ 2023 త్వరలో
ఉద్యోగ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in

APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023 పోస్టుల వారీగా

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 89 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 విడుదల చేయనుంది.  దిగువ పట్టిక నుండి పోస్టుల వారీగా APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023ని తనిఖీ చేయండి.

APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023 
నెం. శాఖ  పోస్ట్ ఖాళీలు
1 A & C కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ 05
2 BC సంక్షేమం జిల్లా A.P. B. C లో B.C. సంక్షేమ అధికారి 01
3 SD & T జిల్లా ఉపాధి అధికారి 04
4 ఆర్ధిక శాక A.P. స్టేట్ ఆడిట్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 02
అసి. ట్రెజరీ అధికారి/అసిస్ట్. A.P. ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్‌లో అకౌంట్స్ ఆఫీసర్ 06
5 హోమ్ A.P. పోలీస్ సర్వీస్‌లో డిప్యూటీ సప్‌డిట్ ఆఫ్ పోలీస్ (సివిల్) క్యాట్-2 25
A.P. జైల్ సర్వీస్‌లో డిప్యూటీ సూప్డ్ ఆఫ్ జైల్స్ (MEN). 01
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల్లో డివిజనల్/జిల్లా అగ్నిమాపక అధికారులు 01
6 MA& UD A.P. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II 01
7 రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లు 12
డిప్యూటీ రిజిస్ట్రార్ 03
A.P. స్టేట్ టాక్స్ సర్వీస్‌లో స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 01
8 సమాజ సంక్షేమం జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 03
9 T. R & B ప్రాంతీయ రవాణా అధికారి 06
మొత్తం ఖాళీలు  89

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్  

APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023 పోస్టుల వారీగా

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు. APPSC గ్రూప్ 2 నూతన ఖాళీలకు ఆమోదం తెలుపుతూ కొత్తగా 508 ఖాళీలకు ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023 న ఉత్తర్వులు జారీ చేసినది. ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించిన ఖాళీలు దిగువ పట్టికలో అందించాము.

నెం శాఖ పోస్ట్ ఖాళీల సంఖ్య
1 ఆర్ధిక శాఖ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 23
2 జనరల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161
3 లా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 12
4 లెజిస్లేటివ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10
5 MA & UD మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3 04
6 రెవిన్యూ డిప్యూటీ తహసిల్దార్(గ్రేడ్-ii) 114
సబ్-రిజిస్త్రార్ 16
ఎక్షైజ్ సబ్-ఇనస్పెక్టర్ 150
7 LFB & IMS అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18
మొత్తం 508

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల ఖాళీలకు ఆమోదం తెలుపుతూ ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023 న ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినది. APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDF దిగువ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDFను డౌన్లోడ్ చేసుకోగలరు.

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDF

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 

APPSC Group 2 Previous year Cut off APPSC Group 2 Notification 2023
APPSC Group 2 Exam Pattern APPSC Group 2 Vacancies 2023
APPSC Group 2 Syllabus 2023 APPSC Group 2 Salary 
APPSC Group 2 Previous Year Question Paper APPSC Group 2 Eligibility Criteria 
APPSC Group 2 Job Profile  

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం ఎన్ని ఖాళీలను ప్రకటించింది?

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది.

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 ఎప్పుడు విడుదల చేస్తారు?

APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 త్వరలో విడుదల కానున్నాయి.

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023లో ఎన్ని ఖాళీలు విడుదల చేస్తారు?

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023లో 508 ఖాళీలు విడుదల చేస్తారు.