Telugu govt jobs   »   APPSC GROUP 2   »   APPS Group 2 Exam Pattern 2023

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Download Updated Exam Pattern Pdf

APPSC Group 2 Exam Pattern 2023: APPSC is going to release the APPSC Group 2 Notification very soon on the official website. APPSC Changed the Exam Pattern and Syllabus for APPSC Group 2. In this article, you will get a detailed description of the APPSC Group 2  Exam Pattern, and Examination Scheme. You can Check both APPSC Group 2 Prelims & Mains Exam Pattern 2023 in Telugu. Get the download link for the APPSC Group 2 Exam Pattern (Latest) here.

APPSC Group 2 Exam Pattern 2023: ఆంధ్రప్రదేశ్  పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 పరిక్షలకు కొత్త సిలబస్ ను విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల  ద్వారా  అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో గ్రూప్-2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్-2 మెయిన్స్ మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్ లో పేపర్-1 జనరల్ స్టడీస్ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు. గతంలో మెయిన్స్ లో పేపర్-1గా ఉన్న జనరల్ స్టడీస్ ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్ టెస్టుకు మార్చారు. దీన్ని గతం లో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్ రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఈ క్రమంలో మెయిన్స్ సిలబస్ అంశాల్లోనూ మార్పులు చేశారు.

 

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Download Pdf Here |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

 

APPSC Group 2 Exam Pattern 2023-Overview (అవలోకనం)

Organization Andhra Pradesh Public Service Commission
Vacancy name Group 2
No of vacancy 182
Category Govt Jobs
Application start date: will be notified
Application last date: will be notified
Exam Date:  will be notified
Job Location Andhra Pradesh
Official website www.tspsc.gov.in

 

APPSC Group 2 Posts(పోస్టులు)

ఎగ్జిక్యూటివ్ పోస్టులు

  • అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
  • డిప్యూటీ తహసీల్దార్
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
  • సహాయ అభివృద్ధి అధికారి
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్
  • మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III
  • పంచాయితీ రాజ్ & గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి.
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD, లా, ఫైనాన్స్, లెజిస్లేచర్ మొదలైన వివిధ విభాగాలు)
  • సీనియర్ ఆడిటర్
  • సీనియర్ అకౌంటెంట్ (HOD, డిస్ట్రిక్ట్, ఇన్సూరెన్స్, వర్క్స్ అకౌంట్స్ మొదలైన వివిధ విభాగాలు)
  • జూనియర్ అసిస్టెంట్ (కార్మిక, PH & ME, చక్కెర & చెరకు, వ్యవసాయం, రోడ్లు & భవనాలు మొదలైన వివిధ విభాగాలు)

Also check: TSPSC Group 3 Recruitment 2022 Notification

APPSC Group 2 Selection Process (ఎంపిక ప్రక్రియ)

APPSC గ్రూప్  2 ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉన్నాయి అవి

  • స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్)
  • మెయిన్స్ పరీక్ష

APPSC Group 2 Exam Pattern 2023 (పరీక్షా విధానం)

APPSC గ్రూప్  2  అనేది రెండచెల పరీక్ష. అభ్యర్థి మొదట  ప్రిలిమ్స్‌కు హాజరు కావాలి, తర్వాత ప్రధాన పరీక్ష  ఉంటుంది.

ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరు కావాలి.

APPSC Group 2 Prelims Exam Pattern, (ప్రిలిమ్స్ పరీక్షా విధానం)

సబ్జెక్టు ప్రశ్నలు సమయం మార్కులు
స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 150 150 150
                      మొత్తం                   150

గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Download Pdf Here |_50.1

 

APPSC Group 2 Mains Exam Pattern (మెయిన్స్ పరీక్షా విధానం)

సబ్జెక్టు ప్రశ్నలు సమయం   మార్కులు
పేపర్-1  
  1. ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర అంటే, ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర.
  2. భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ
   150 150నిమి    150
పేపర్-2 
  1. భారతీయ మరియు A.P. ఆర్థిక వ్యవస్థ
  2. శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు
  150   150నిమి     150
                                మొత్తం                      300

గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

APPSC Group 2 Exam Pattern New

APPSC Group 2 Exam Pattern- Syllabus

స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ

పేపర్-1  :

  1. ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర అంటే, ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర.
  2. భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ

పేపర్-2 :

  1. భారతీయ మరియు A.P. ఆర్థిక వ్యవస్థ
  2. శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

APPSC Group 2 Related Articles: 

APPSC GROUP 2 Recruitment 2022 APPSC Group 2 Syllabus
APPSC Group-2 Previous year Cut off Marks APPSC Group 2 2022 Vacancies

******************************************************************************

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Download Pdf Here |_60.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

How many questions are there in APPSC Group 2 Prelims exam?

The APPSC Group 2 Prelims exam consists of a total of 150 questions

What is the age limit for APPSC Group 2?

Age limit for APPSC Group 2 General Category candidates is 18 to 42 years.

How many questions are there in APPSC Group 2 Mains exam?

The APPSC Group 2 Mains exam consists of a total of 300 questions

What is the APPSC Group 2 Selection Process?

APPSC Group 2 Selection Process based on Screening test, mains

Download your free content now!

Congratulations!

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Download Pdf Here |_80.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Download Pdf Here |_90.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.