Telugu govt jobs   »   Latest Job Alert   »   APCOB Exam Analysis 2021

APCOB staff Assistant and Manager Exam Analysis 2021 | APCOB పరీక్ష విశ్లేషణ

APCOB staff Assistant Exam Analysis 2021Manager Grade-A and Office Assistant : APCOB మేనేజర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 26 సెప్టెంబర్ 2021 వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం షిఫ్టులలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకు 2021 సంవత్సరానికి గాను 61 మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 35 స్టాఫ్ అసిస్టెంట్ మరియు 26 మేనేజర్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ వ్యాసము నందు APCOB Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill The Form and Get All The Latest Job AlertsClick Here

 

APCOB Manager and Staff Assistant Exam Pattern : పరీక్ష విధానం 

Andhra Pradesh State Cooperative Bank(APCOB) స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ సిలబస్ అభ్యర్థులు ఏదైనా పరీక్షకు సన్నాహాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్షకు సంబంధించిన వివరణాత్మక సిలబస్ కింద పట్టిక రూపంలో అందించబడింది.

Read Now:  వివిధ సూచీలలో భారతదేశం 

 

APCOB Staff Assistant Exam Pattern : స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షా విధానం

APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలో 100 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇవ్వబడుతుంది. ప్రతి సరైన సమాధానానికి, 1 మార్కు క్రెడిట్ చేయబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

APCOB Staff Assistant Exam Pattern (స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విధానం)
సుబ్జేక్టులు  ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Numerical Ability 35 35
మొత్తం 100 100

APCOB Manager Exam Pattern : మేనేజర్ పరీక్ష విధానం 

APCOB మేనేజర్ పరీక్షలో 100 ప్రశ్నలకు 1 గంట వ్యవధి ఇవ్వబడతాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

APCOB Manager Exam Pattern (మేనేజర్ పరీక్ష విధానం)
సబ్జెక్టులు  ప్రశ్నలు  మార్కులు  వ్యవది
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Quantitative Aptitude 35 35
మొత్తం 100 100

Note :  Special Category :  Extra 30 marks on Subject with extra 20 minutes time.

Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)

 

APCOB staff Assistant Exam Analysis 2021 : Difficulty level(కఠినత స్థాయి)

APCOB పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు.

APCOB Manager Exam Difficulty Level: 

APCOB మేనేజర్ స్థాయి పరీక్ష కొంచెం కష్టతరంగానే ఉన్నట్లు తెలుసుతోంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
Mathematics Medium
Reasoning Medium
English Medium
Overall Medium

 

APCOB Office Assistant Exam Difficulty Level:

APCOB మేనేజర్ స్థాయి పరీక్ష చాల సులభంగా ఉన్నట్లు తెలుసుతోంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
Mathematics Easy
Reasoning Easy
English Medium-Easy
Overall Easy

Read Now : AP High Court Assistant Study Material

 

APCOB Exam Analysis-Manager and Assistant : Questions asked in Quantitative Aptitude

APCOB మేనేజర్ పరీక్షకు సంబంధించి Quantitative Aptitude ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయి.  వీటిలో అత్యధికంగా అసిస్టెంట్ పరీక్షలో simplification నుండి సుమారు 5-6 ప్రశ్నలు వచ్చాయి. Data Interpretation నుండి 5 ప్రశ్నలు అడగడం జరిగింది.

TOPIC No of Questions
Ages 1
Simplification 5
Data analysis 5
Speed and Distance 1
Quadratic Equations 1
Missing series 1
Miscellaneous (Time and distance, work, SI, CI etc) 20

Get Unlimited Study Material in telugu For All Exams

 

APCOB Exam Analysis-Manager and Assistant : Questions asked in Reasoning

రీజనింగ్ విభాగం నుండి అత్యధికంగా పజిల్స్ మరియు సీటింగ్ అరేంజ్మెంట్ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

TOPIC No of Questions
Puzzles-Floor Flat Based 5
Alphabet Analogy (Forward and Reverse) 5
Inequality 3
Seating Arrangement 3
Puzzles-date 5
Question Based on Height 1
Direction and Distance 3
Blood relations 1
Miscellaneous ~10

APCOB Exam Analysis-Manager and Assistant : Questions asked in english

ఇంగ్లీష్ విభాగం నుండి అత్యధిక ప్రశ్నలు Close Test, Paragraph , Fillers వంటి వివిధ భాగాల నుండి ప్రశ్నలు అడగడం జరిగింది.

English :

TOPIC No of Questions
Close Test 5
Paragraph 5
Fillers 5
Error Detection 5
Jumble sentence 5
Misc 5
Total 35

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!