APCOB Recruitment Notification 2021: Manager
APCOB Recruitment 2021 కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సుమారు 26 మేనేజర్ పోస్టులకు గాను APCOB Notification విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APCOB యొక్క వివిధ శాఖలలో మేనేజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కొరకు 21 జులై 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది.
APCOB Recruitment Notification 2021: Important Dates
APCOB Recruitment దరఖాస్తు ప్రారంభ మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Opening Date for ON-LINE Registration of Application | 21.07.2021 |
Closing date for ON-LINE Registration of Application | 05.08.2021 |
Last Date for Payment of Application Fee (ONLINE) | 05.08.2021 |
Date of online test (tentative) | First week of September 2021 |
To know complete details about the notification click here
APCOB Recruitment Notification 2021: Age Limit
APCOB Recruitment 2021 కు సంబంధించి వయోపరిమితి 20 సంవత్సరాలు తక్కువ కాకుండా 28 సంవత్సరాలలోపు ఉంటుంది.
APCOB Recruitment Notification 2021: Vacancies
APCOB Recruitment 2021 కు సంబంధించి పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
General | 11 |
OBC | 8 |
SC | 4 |
ST | 2 |
PC | 1 |
Total | 26 |
Note: ప్రత్యేక నైపుణ్యం కలిగిన విభాగంలో పోస్టులు ఈ విధంగా ఉన్నాయి
ప్రత్యేకత | పోస్టుల సంఖ్య |
Agriculture | 03 |
Horticulture | 01 |
Veterinary | 01 |
Fisheries | 01 |
APCOB Recruitment Notification 2021: Eligibility Criteria
APCOB Recruitment కు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఈ క్రింది అర్హతలు తప్పని సరిగా కలిగి ఉండాలి.
1. దరఖాస్తు చేసుకొనే వ్యక్తి ఖచ్చితంగా ప్రాంతీయ వ్యక్తి అయి ఉండాలి.
2. ఖచ్చితంగా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
3. ప్రాంతీయ భాష అయిన తెలుగుపై పట్టు ఉండాలి
4. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండాలి.
5. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
ప్రత్యేక పోస్టులకు పోస్టును బట్టి విద్యార్హతలు ఉంటాయి.
Specialization | Educational Qualification |
Agriculture | Candidate must be a graduate from a recognized university with an aggregate of 40% or above and possess B.Sc (Agri.)/M.Sc (Agri.). |
Horticulture | must be a graduate from a recognized university with an aggregate of 40% or above and possess B.SC (Horti.)/M.Sc (Horti.). |
Veterinary | Candidate must be a graduate from a recognized university with an aggregate of 40% or above and possess B.VSc/MVSc. |
Fisheries | Candidate must be a graduate from a recognized university with an aggregate of 40% or above and possess B.F.Sc/M.F.Sc
|
APCOB Recruitment Notification 2021: Application Fee
APCOB recruitment దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఉన్నది.
Sl. No. | Category Fees (incl. of GST) |
1. SC/ST/PC/EXS | Rs. 500/- |
2. General/BC | Rs.700/- |
APCOB Recruitment Notification 2021: Exam Pattern
APCOB recruitment manager పరీక్షా విధానం ఈ క్రింది విధంగా ఉన్నది.
Sl. No. | Name of Tests (objective) | No. of questions | Maximum Marks | Total time |
1 | English Language | 30 | 30 | Composite Time of 60 minutes |
2 | Reasoning | 35 | 35 | |
3 | Quantitative Aptitude | 35 | 35 | |
4 | Total | 100 | 100 | |
5 | For specialized posts (specialization concerned) | 30 | 30 | Extra time of 20mins |
6 | Total for Mgr Sc-I | 130 | 130 | Total of 80 minutes (composite of 60 minutes plus addl. 20 minutes for specialized test)
|
APCOB Recruitment Notification 2021: Apply Online
APCOB Recruitment Notification 2021 దరఖాస్తు చేయడానికి 21-7-2021 నుండి 5-8-2021 వరకు అందుబాటులో ఉంటుంది.దరఖాస్తు విధానం కింద వివరించబడింది.
- అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ apcob.org లేదా పైన ఉన్న లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది
- “APPLY ONLINE” ఎంపికపై క్లిక్ చేయండి, ఇది క్రొత్త స్క్రీన్‌ను తెరుస్తుంది.
- దరఖాస్తును నమోదు చేయడానికి, “Click here for New Registration” అనే టాబ్‌ను ఎంచుకుని, పేరు, సంప్రదింపు వివరాలు మరియు ఇమెయిల్-ఐడిని నమోదు చేయండి. సిస్టమ్ ద్వారా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.
- అభ్యర్థి తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ను గమనించాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ను సూచించే ఇమెయిల్ & ఎస్ఎంఎస్ కూడా పంపబడుతుంది.వీటిని ఉపయోగించి తదుపరి లాగిన్ ప్రక్రియకు వెళ్ళాలి.
- అభ్యర్థులు అవసరమైన వివరాలను జాగ్రత్తగా నింపాలి మరియు ఫోటో మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి,చివరగా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో నింపిన వివరాలను ధృవీకరించాలి,ఆపై FINAL SUBMIT బటన్‌ను క్లిక్ చేయాలి.
- ‘Payment’ టాబ్‌పై క్లిక్ చేసి,ఫీజు ను చెల్లించండి.
- చివరగా ‘Submit’బటన్ పై క్లిక్ చేయండి.
Banking Awareness PDF in Telugu
APCOB Recruitment Notification 2021 – Conclusion
APCOB Recruitment 2021 సుమారు 26 మేనేజర్ పోస్టులకు గాను APCOB Notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన తేదీలు,ఖాళీలు,పరిక్ష విధానం,ఎంపిక విధానం వంటి మొదలగు ముఖ్యమైన అంశాలు వివరించబడింది.
APCOB Recruitment Notification 2021 – FAQs
Q. APCOB Recruitment Notification 2021 కొరకు మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేశారు?
జ:G-17 , W-9 మొత్తం 26 ఖాళీలకు విడుదల చేశారు
Q. APCOB Recruitment Notification 2021 దరఖాస్తు చేయడానికి చివరి తేది?
జ: 21-7-2021 నుండి 5-8-2021 వరకు అందుబాటులో ఉంటుంది.
Q. Adda247 APPSC,TSPSC కి సంబంధించిన ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుందా?
జ:అవును,ఇప్పుడు Adda247 తెలుగు భాషలలో కూడా నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్లైన్ ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుంది.
Q. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q. తెలుగులో Adda247 యప్ ను తెలుగు లో వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
