Telugu govt jobs   »   Latest Job Alert   »   AP High Court Law Clerk Notification...

AP High Court Law Clerk Notification-Viva Voice Schedule Released (AP హై కోర్ట్ లా క్లర్క్ మౌఖిక పరీక్ష ప్రణాళిక విడుదల)

AP High Court Law Clerk Notification-Viva Voice Schedule Released , AP హై కోర్ట్ లా క్లర్క్ మౌఖిక పరీక్ష ప్రణాళిక విడుదల : AP High Court Law Assistant ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల (AP High Court Jobs) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. లా క్లర్క్ (Law Clerk Jobs) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఏపీ హైకోర్టు. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా  తగ్గొచ్చు. ఆంధ్రప్రదేశ్  హైకోర్టులో న్యాయమూర్తులకు అసిస్టెంట్స్‌గా లా క్లర్క్స్ విధులు నిర్వహిస్తుంటారు. ఇవి ఒక ఏడాది  పోస్టులు మాత్రమే. అవసరాన్ని బట్టి గడువును నాలుగేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులు పోస్టులో దరఖాస్తు ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 23 చివరి తేదీ.

AP High Court Law clerk 2021 కి సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక జాబితా(Selection list) ను విడుదల చేసింది. ఈ జాబితాలో పేర్కొన్న వారంతా జాబితాలో పేర్కొన్న విధంగా ఆయా తేదీలలో Viva Voice కు హాజరుకావాల్సి ఉంది. ఈ మౌఖిక పరీక్షలు డిసెంబర్ 6 2021 నుండి కొనసాగుతాయి. అదే జాబితాలో వివిధ కారణాల వల్ల తిరస్కరించబడ్డ వారి జాబితా కూడా ఉంచడం జరిగింది.

AP High Court Law Clerk Notification-Viva Voice Schedule Released

AP హైకోర్ట్ లా క్లర్క్ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతి పదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తులను ఆఫ్లైన్ లో 23 నవంబర్ 2021 వ తేదీ వరకు స్వీకరించినది. Viva Voice ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన జాబితాను అధికారిక వెబ్ సైట్ నందు 1 డిసెంబర్ 2021 తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ వ్యాసం నందు పూర్తి జాబితాను  ఈ క్రింది లింక్ ద్వారా మీరు పొందవచ్చు.

AP High Court Law Clerk Notification-Important Dates(ముఖ్యమైన తేదీలు)

సంస్థ పేరు  ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్
పోస్టు పేరు  లా క్లర్క్ (Law Clerk)
పోస్టుల సంఖ్య  పేర్కొనలేదు
నోటిఫికేషన్ తేదీ  8 నవంబర్ 2021
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ  23 నవంబర్ 2021
Viva Voice  6 డిసెంబర్ 2021 నుండి మొదలు
వెబ్ సైట్  www.hc.ap.gov.in

 

Click Here to Download the List of Selected Candidates for Viva Voice 

AP High Court Law Clerk Notification- Qualifications(అర్హతలు)

AP హైకోర్ట్ లా క్లర్క్ పోస్టులకు కాంట్రాక్టు ప్రాతి పదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

విదార్హతలు: 

  • లా డిగ్రీ ఉత్తీర్ణత ( చివరి సంవత్సర విదార్ధులు అర్హులు కారు)
  • అభ్యర్ధులు బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయో పరిమితి: 

  • 1 st జనవరి/ 1st జూలై నాటికి 30 సంవత్సరాల వయస్సు ఉండి ఉండాలి.
  • భారతీయ పౌరుడై ఉండాలి.

Law Clerk Notification dated 8.11.2021

APPSC EO Official  Notification 2021 

Apply online for APPSC Extention officer 2021

Adda247 App
Download Adda247 App

*******************************************************************************************                                                                                                                                           APCOB Staff Assistant And Assistant Manager, APCOB స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ Apply Online last 3 days |_80.1

TS SI Constable

Latest Job Alerts in AP and Telangana 
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material
Telangana history Study material 

 

 

 

 

 

 

 

Sharing is caring!