Telugu govt jobs   »   AP DSC 2023   »   AP DSC SGT 2024

AP DSC 2024 State Wide Free Full length Mock Test : Attempt Now | రాష్ట్రవ్యాప్త AP DSC 2024 ఉచిత మాక్ టెస్ట్ : ఇప్పుడే ప్రయత్నించండి

AP DSC 2024 Free Mock Test

AP DSC 2024 Free Full Length Mock: The Commission of School Education, Andhra Pradesh government will conduct the AP DSC 2024 exam will be soon. The candidates preparing for the AP DSC 2024 Exam will appear for the exam through online mode (Computer Based Test) only. There will be two sessions per day, Session-I: 9.30 AM to 12.00 Noon and Session-II: 02.30 PM to 05.00 PM. The duration of the examination is 2 hours and 30 minutes for all posts except SA(PE) which is 3 hours. in this article, we are giving the AP DSC SGT 2024 Exam Free Mock Test. Candidates who are Preparing for DSC SGT can attempt this full Mock and check their strengths.

To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 Telugu has decided to conduct a Free Mock test For AP DSC 2024. Candidates can Attempt free Mock from the link provided below. To excel in the AP DSC 2024 exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score. Full Length Free Mock Test will be held on 9th March 2024 from 10 AM to 10th March 2024 at 11:55 PM (App Only & Web). Attempt Now (APP Only) and Also Attempt From the Adda247 Web for the free-length mock Test from 9th March 2024 to 10th March 2024.

AP DSC 2024 Mock Test : Attempt Now | రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ : ఇప్పుడే ప్రయత్నించండి

AP DSC 2024 Mock Test 2023: Attempt Now for the Free AP DSC 2024 Mock Test to crack the AP DSC 2024 Exam. All Questions in the AP DSC 2024 Mock tests are based on the latest exam pattern. Get Detailed Solutions and analysis for all the AP DSC 2024 Mock test questions from the expert faculty of Adda247 Telugu.

AP DSC 2024  కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  9 మార్చి 2024 ఉదయం 10 గంటల నుండి  10 మార్చి 2024 రాత్రి 11:55 గంటల వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 80 మార్కులతో కూడిన 160 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only & Attempt Now Web) తప్పనిసరి. 09 మార్చి 2024 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. AP DSC ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.

Click Here to Attempt for the AP DSC 2024 Mock Test  (App only)
Click Here to Attempt for the AP DSC 2024 Mock Test  (Web Only)

Statewide Live Mock Test for AP DSC Exam Pattern

  • AP DSC 2024 రాత పరీక్షలో 80 మార్కులతో కూడిన 160 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.
  • రాత పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  • వ్రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రమే నిర్వహించబడుతుంది.
AP DSC 2024 Exam Pattern
S. No. Post Questions Marks Duration
1. Secondary Grade Teacher 160 80 150 Minutes

Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  • రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  • Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  • సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  • మొత్తం పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  •  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

Statewide Live Mock Test Date

AP DSC రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 9 మార్చి 2024 మరియు 10 మార్చి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 9 మార్చి 2024 ఉదయం 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కోసం ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు.

Statewide Live Mock Test 2 Date
Exam Date and Time 9th March 2024 from 10 AM to 10th March 2024 at 11:55 PM
Result 11th March 2024 11 AM
Attempt (App only) Click Here to Attempt (App only)
Attempt (Web only) Click Here to Attempt (Web Only)

Sharing is caring!