AP District Court Exam Analysis 2022 Shift-1 29th December 2022
AP District Court Exam Analysis 2022 Shift-1 29th December 2022: AP High Court Conducted CBT(Computer Based Test) for Driver, Process Server, Office Subordinate on 29th December 2022. The Driver, Process Server, Office Subordinate exam dates are 26th December to 29th December 2022. In this article AP District Court Driver, Process Server, Office Subordinate Shift-1 Exam Analysis has been given in complete detail.
Also Read: AP District Court Exam Analysis 2022 For all Shifts
AP District Court Exam Analysis 2022 Shift-1 For Driver, Process Server, Office Subordinate 29th December 2022: AP District Court డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 27 డిసెంబర్ 2022 వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం 3 షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Driver, Process Server, Office Subordinate Shift-1 Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Fill the form to get the AP District Court exam Analysis 2022
AP District Court Driver, Process Server, Office Subordinate Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ
AP District Court 29 డిసెంబర్ 2022 న డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP District Court Process Server/Office Subordinate Exam Pattern (AP జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్లు, ప్రాసెస్ సర్వర్ పరీక్షా సరళి)
AP జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్లు, ప్రాసెస్ సర్వర్ కోసం పరీక్షా సరళి దిగువ తనిఖీ చేయండి
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 10 | 10 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Mental Ability | 30 | 30 | |
Total | 80 | 80 |
AP District Court Driver (Light Vehicle) Exam Pattern (AP జిల్లా కోర్టు డ్రైవర్ పరీక్షా సరళి)
AP జిల్లా కోర్టు డ్రైవర్, పరీక్షా సరళి దిగువ తనిఖీ చేయండి.
- AP జిల్లా కోర్టు డ్రైవర్రి క్రూట్‌మెంట్ 2022 ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
- స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్‌లో) 20 మార్కులకు ఉంటుంది
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 10 | 10 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Mental Ability | 30 | 30 | |
Total | 80 | 80 |
AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ & EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
AP District Court Driver, Process Server, Office Subordinate Exam Analysis 2022 Difficulty level (కఠినత స్థాయి)
AP District court Driver, Process Server, Office Subordinate 29th December 2022 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP District Court Assistant Exam Analysis | Difficulty Level
AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష స్థాయి మొత్తంగా మధ్యస్తంగా ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ ఇంగ్లీష్ | Easy |
జనరల్ నాలెడ్జ్ | Moderate |
మెంటల్ ఎబిలిటీ | Easy – Moderate |
మొత్తంగా | Easy – Moderate |
AP District Court Exam Analysis | Questions asked in General Knowledge
Topic | Questions asked |
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture | 2 |
Indian History & AP History | 4 |
Indian Geography, Agriculture & Environment, AP Geography | 2 |
Indian Economy | 3 |
Indian Polity & Constitution | 2 |
Ap scheme | 3 |
Current affairs- India & Andhra Pradesh | 10 |
Miscellaneous | 14 |
AP District Court Exam Analysis | Questions asked in General English
Topic | Questions asked |
One word substitution | 1 |
Synonyms and Antonyms | 3 |
Spelling error | 2 |
Proverb | 1 |
Idioms & Phrases | 2 |
Miscellaneous | 1 |
AP District Court Exam Analysis | Questions asked in Mental Ability
Topic | Questions Asked |
Coding – Decoding | 4 |
Statement | 1 |
Odd one out | 4 |
Number Series | 3 |
Miscellaneous |
Questions Asked in AP District Court exam Shift 1: 29th December 2022 |AP జిల్లా కోర్టు shift 1 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
- మహమ్మద్ బిన్ తుగ్లక్ కుమారుడు కట్టించిన మసీదు ఉన్న పట్టణం ఏది?
- పైడితల్లి పండుగ ఏ జిల్లాలో జరుపుకుంటారు?
- AP లో జల వనరుల శాఖ మంత్రి ఎవరు?
- దిగువ పేర్కొన్న వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాని వారు ?
- దిగువ పేర్కొన్న వాటిలో ఆంధ్రప్రదేశ్ నవరత్నాలలో లేని పధకం ఏది?
- పాపికొండలు ఏ జిల్లాలో ఉంది?
- గాంధీజీ అధ్యక్షతన చంపారన్ ఉద్యమం ఏ సంవత్సరం లో జరిగింది?
- రసియా పాట రాధాకృష్ణ ల గురించి పాడుతారు, ఇది ఏ రాష్ట్రంకి చెందింది?
- కేంద్ర బడ్జెట్ 2022- 2023 కు గాను ఉక్కు శాఖ కు ఎంత బడ్జెట్ కేటాయించారు?
- ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ను నియమిస్తారు?
- IDBCని ఏ క్యాబినెట్ మంత్రి జాతికి అంకితం చేశారు?
- రైతులకు డీబీటీ సబ్సిడీ ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది?
- యాక్టివ్ కేసుల కోసం ఈ ఏడాది జనవరి 7న ప్రారంభించిన ఆశ్వాసన్ క్యాంపెయిన్ ఏ వ్యాధిని కనుగొన్నారు?
- కొండవీడు రాజు ఎక్కడ కోటను నిర్మించాడు?
- సిరిమహోస్తవం ఎక్కడ జరిగింది?
- ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నౌపడ వాగులోని తేలినీలాపురం ముఖ్యమైన పక్షుల ప్రాంతం (IBA)లో చనిపోతున్న పక్షులు? ఆ పక్షులు ఏమిటి?
- MP LAD ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
Reasoning:
Number Series:
3 ,6, 18, 72, ?
1234, 1109, 984, 859 ?
23, 40, 61, 86 ?
Odd one Out :
DH-SW, MQ-JN, FJ-QN, CG-TX
AD-FI, HK-MQ, OR-TW, IM-NR
IEH, MZL, QUP, ? YKX
GXH, ? MRP, POT, SLX
If MOCK = 42, then HOOK = ?
HEAT : AEHT :: FIRE : ?
DESPOTIC : OTICDESP :: SKILLFUL : ?
CHEMIST : CEHIMIST :: TRILOGY : ?
- If VAPOUR is written in Alphabetical order then what is the 4th letter from Right?
Statement:
Some Laptops are Mobiles
Some Mobiles are Pens
Conclusion:
Some Laptops are Pens
No laptops are Pens
English:
- Find out correctly spelt words
1. Comprehensible
2. Mosquitoes - Antonym of Adament, Doubtful
- Synonym of Incrensed
- Idiom : Brain Wave
- Proverbs: Need has Made mankind discover new things.
- One Word sentence on Visible
AP District court Exam analysis 2022 Shift 1 – 29th December 2022: FAQS
Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?
జ: పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి సులువు నుండి మధ్యస్తంగా ఉంది.
Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష ఎన్ని షిఫ్ట్‌లను నిర్వహిస్తుంది?
A: AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష 1 షిఫ్ట్‌లో నిర్వహించబడుతుంది.
Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తోంది?
జ: AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తోంది.
Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష యొక్క మొత్తం కాలవ్యవధి ఎంత?
జ: AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష 90 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది.
Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్షలో ఏదైనా నెగిటివ్ మార్కింగ్ ఉందా
జ: లేదు, AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |