All Courses
adda247
adda247

Andhra Pradesh High Court & District Court Target Batch 2022 | Live + Pre Recorded Batch in Telugu By Adda247

500 seats
Validity: 12 Months
What you will get
120 Hours Online Live Classes
10 E-books
Course Highlights
  • For admission call us at 080-35358479
  • 120+ hours Live + Pre Recorded Classes
  • Detailed Coverage Syllabus
  • Track Your Progress & Performance with MCQs
  • ఉచిత GK ఈబుక్ పొందండి
  • Recorded Videos available 24/7 for quick Revision
Product Description

AP High Court Recruitment 2022 | AP హై కోర్ట్ రిక్రూట్మెంట్ 2022

AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022: AP హైకోర్టు  AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌ను hc.ap.gov.in లో విడుదల చేసింది. AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు 22 అక్టోబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది.  అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెయోగ్రాఫర్ గ్రేడ్-III, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసర్ సబ్-ఆర్డినేట్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం AP హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. A.P హైకోర్టు సర్వీస్‌లో 3673 ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ఈ పరీక్షను క్లియర్ చేయడానికి మన Adda247 అందిస్తున్న లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ లో అన్ని సబ్జక్ట్స్ ని పూర్తి బేసిక్స్ నుండి పరీక్ష లెవెల్ వరకు అన్ని రకాల అంశాలను వివరించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో జనరల్ నాలెడ్జి, బేసిక్ ఇంగ్లీష్ మరియు మెటల్ ఎబిలిటీ కాన్సెప్ట్స్ ను అందరికి అర్ధం అయ్యేలా వివరించడం జరుగుతుంది.

Andhra Pradesh High Court & District Court Target Batch 2022 | Live + Pre Recorded Batch in Telugu By Adda247
 

Check the study plan here.

 

AP High Court Recruitment Vacancies | ఖాళీల వివరాలు

Name of The Post

Vacancies

Officer Sub ordinate(District Courts)

1520

Process Server

439

Driver Light Vehicle

20

Record Assistant

09

Copyist(District Court)

209

Examiner District Court

112

Field Assistant

158

Typist District Courts

120

Junior Assistant

681

Stenographer Grade-III

114

Office Subordinate(High  Court)

135

Drivers

8

Assistant overseer

01

Typist (High Court)

20

Assistant and Examier High Court

27

Overseer

01

Computer Operater

11

Assistant Section Officer

13

Section officer/Court officer/Scrutiny officer/Accounts officer

09

Total

3607

 

 

 

AP Hight Court Recruitment Salary | ఏపీ హైకోర్టు జీతం

Post Name

 Salary

Assistant, Examiner, Copyist, Typist, Driver, Process Server,

~Rs. 20,100 –~ 80,000/- Per Month

 

AP High Court Recruitment Application Fee | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దరఖాస్తు రుసుము

Category

Fee

BC, General, EWS

 Rs. 800 /-

SC, ST & PH, PwD

 Rs. 400 /-

 

పరీక్ష కవర్:

AP High Court & District Court

  • Office Subordinate
  • Process Server
  • Copyist & Typist
  • Examiner
  • Field Assistant
  • Jr.Assistnat
  • Steno Grade-III etc

 

 సబ్జక్ట్స్ కవర్:

  • General Knowledge
  • General English
  • Mental Ability

 

మీకు ఏమి లభిస్తుంది?

  • 120+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
  • రికార్డ్ చేసిన వీడియోలు
  • ఉచిత GK ఈబుక్ పొందండి

 

కోర్సు / బ్యాచ్  ఎవరికీ ఉపయోగపడుతుంది :

  • తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
  • కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు.
  • మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
  • తిరిగి మళ్ళి  ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
  • ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.

 

కోర్సు భాష తరగతులు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

 

ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:

  • Ramesh Sir : 
    (a) Teaching Polity & Current Affairs
    (b) 7+ Years of Experience
    (c) Mentored more than 5000+ Aspirants
    (d) 700+ Selections
  • Ramarao Sir
    (a) Teaching Science Subject
    (b) 5+ Years’ Experience
    (c) Mentored 4000+ Students
    (d) 700+ Selections
     
  • Praveen Sir : 
    (a) Teaching General Studies Subject
    (b) 5+ Years of Experience
    (c) Mentored more than 5000+ Aspirants
    (d) 1200+ Selections
  • Shiva Kumar Reddy Sir
    (a) Teaching History Subject
    (b) 3+ Years’ Experience
    (c) Mentored 2000+ Students
    (d) 200+ Selections
     
  • Khasima Ma'am: 
    (a) Teaching General Studies Subject
    (b) 3+ Years of Experience
    (c) Mentored more than 3000+ Aspirants
    (d) 200+ Selections
  • Thirupathi Sir,
    (a) Teaching Reasoning Subject
    (b) 5+ years of teaching experience.    
    (c) More than 700+ Selections
    (d) Mentored more than 5000 students.
     
  • Chakri Sir,
    (a) Teaching Math Subject
    (b) 7+ years of teaching experience in Maths.    
    (c) More than 600+ Selections
    (d) Mentored more than 5000 students.

 

చెల్లుబాటు: 12 నెలలు

లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.

Exams Covered
adda247
AP HIGH COURT
adda247
Course Highlights
  • For admission call us at 080-35358479
  • 120+ hours Live + Pre Recorded Classes
  • Detailed Coverage Syllabus
  • Track Your Progress & Performance with MCQs
  • ఉచిత GK ఈబుక్ పొందండి
  • Recorded Videos available 24/7 for quick Revision
₹1,499