Telugu govt jobs   »   Article   »   AP District Court Exam Analysis 2022

AP District Court Exam Analysis 2022 For Assistant, Steno & Typist: Shift – 3 22nd December 2022 | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 2022

AP District Court Exam Analysis 2022 Shift-3 22nd December 2022: AP High Court Conducted CBT(Computer Based Test) for  Stenographer, Typist, Junior & Field Assistant on 23nd December 2022. 3rd shift timing is 4 to 5.30am. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis has been given in complete detail.

AP District Court Exam Analysis 2022 Shift-3 For Stenographer, Typist, Junior & Field Assistant 22nd December 2022: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 22 డిసెంబర్ 2022 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-2 Exam Analysis  పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill the form to get the AP District Court exam Analysis 2022 

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 

AP District Court 22 డిసెంబర్ 2022 న  స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP District Court Exam Analysis 2022 Shift - 3 For Steno, Typist, Junior & Field Assistant |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP District court Exam analysis 2022 :

AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)

  • AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్  ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
  • స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)

AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్  / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.

Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ & EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2022 Difficulty level(కఠినత స్థాయి)

AP District court Stenographer, Typist, Junior & Field Assistant 22nd December 2022 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

AP District Court Assistant Exam Analysis | Difficulty Level

AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా  మధ్యస్తంగా  ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ ఇంగ్లీష్ Easy
జనరల్ నాలెడ్జ్ moderate – Difficult
మొత్తంగా moderate

AP District Court Exam Analysis | Questions asked in General Knowledge

Topic Questions asked
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture 2
Indian History & AP History 2
Indian Geography, Agriculture & Environment, AP Geography 3
Indian Economy 1
Indian Polity & Constitution 3
AP Static GK 3
Scientific Research, awards, Personalities & Institutions 1
Ap scheme 2
Current affairs- India & Andhra Pradesh 12
Ap reorganization 1
Other 10

AP District Court Exam Analysis | Questions asked in General English

Topic Questions asked
Reading Comprehension (TATA – Air Craft) 10
Correct sentence 5
Cloze Test 5
Fill in the Blanks 5
Synonym/Antonym 2
Idioms & Phrases 2
Other 11

Questions Asked in AP District Court exam Shift 3: 22nd December 2022 |AP జిల్లా కోర్టు shift 3 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:

  1. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడేందుకు ఏ ఆర్టికల్ ని ఉపయోగించారు?
  2. అగ్రికల్చర్ జోన్స్
  3. విద్యా దీవెన అర్హత ప్రమాణాలు?
  4. జగనన్న బడుగు వికాసం పధకం ఏ వర్గానికి చెందినది??
  5. అనంతపురం లోని ప్రముక పర్యాటక ప్రదేశాలు దిగువ పేర్కొన్న వాటిలో కానిది ఏది?
  6. దిగువ పేర్కొన్న వాటిలో ద్రావిడ బాష కానిది ఏది?
  7.  ఫిజిక్స్ విభాగంలో నోబెల్ అవార్డు ఎవరికీ లభించలేదు?
  8.  2022  రంజీ లో మధ్య ప్రదేశ్ ఎవరి మీద గెలిచి విజేత అయ్యింది?
  9. టంగుటూరి ప్రకాశం పంతులు మాదిరి నాకు కూడా అనుచరులు ఉంటె ఒక్క సంవత్సరంలో స్వాతంత్రము తెసను అని పలికింది ఎవరు?
  10. 1913 ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది?
  11. SMILE Initiative దేనికి సంబంధించినది?
  12. కుజ గ్రహం మీద ప్రాణ వాయువు ఉన్నట్టు తెలిపింది ఎవరు?
  13. సహజ నిరుద్యోగం అంటే ఏమిటి?
  14. బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏవి?
  15. స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది
  16. SALT పూర్తి రూపం
  17. YSR చేయూత పధకం ఎవరి కోసం అమలు చేయబడుతుంది?
  18. ముస్లిమ్స్ తమకున్న సంప్రదాయాలలో ఏవి తప్పనిసరిగా పాటించాలి?
  19. చందనోత్సవం ఏ దేవాలయంలో జరుపుతారు?
  20. ఆర్టికల్ 17 దేనికి సంబంధించినది?
  21. జలవిద్యుత్ కేంద్రం – రాష్ట్రం …… ఏది సరైనది కాదు?
  22. పోలవరం అంతర్ ఆధారిత నదులు  ఏది?
  23. ప్రత్యేక నిబంధన ఆర్టికల్
  24. అడవుల్లో వచ్చే కారుచిచ్చులను గుర్తించి తెలిపే సంస్థ ఏది?

Also Read:

AP District court Exam analysis 2022 Shift 3 – 22nd December 2022: FAQS

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?
జ: పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి మధ్యస్తంగా ఉంది.

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని షిఫ్ట్‌లను నిర్వహిస్తుంది?
A: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 3 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది.

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తోంది?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తోంది.

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష యొక్క మొత్తం కాలవ్యవధి ఎంత?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 90 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది.

adda247

మరింత చదవండి: 

Sharing is caring!

FAQs

. What is the difficulty level of AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam?

The overall difficulty level of the exam is moderate.

How many shifts does AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam conduct?

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam will be conducted in 3 shifts.

How many marks is AP District Court conducting Stenographer, Typist, Junior & Field Assistant Exam?

AP District Court is conducting Stenographer, Typist, Junior & Field Assistant Exam for total 80 marks.

What is the total duration of AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam?

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam will be conducted for 90 minutes.