Telugu govt jobs   »   Article   »   AP District Court Exam Analysis 2022

AP District Court Exam Analysis 2022 For Assistant, Steno & Typist: Shift – 2 22nd December 2022 | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 2022

AP District Court Exam Analysis 2022 Shift-2 22nd December 2022: AP High Court Conducted CBT(Computer Based Test) for  Stenographer, Typist, Junior & Field Assistant on 22nd December 2022. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis has been given in complete detail.

AP District Court Exam Analysis 2022 Shift-2 For Stenographer, Typist, Junior & Field Assistant 22nd December 2022: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 22 డిసెంబర్ 2022 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-2 Exam Analysis  పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 

AP District Court 22 డిసెంబర్ 2022 న  స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP District Court Exam Analysis 2022 Shift - 3 For Steno, Typist, Junior & Field Assistant |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP District court Exam analysis 2022 :

AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)

  • AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్  ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
  • స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)

AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్  / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.

Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ & EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2022 Difficulty level(కఠినత స్థాయి)

AP District court Stenographer, Typist, Junior & Field Assistant 22nd December 2022 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

AP District Court Assistant Exam Analysis | Difficulty Level

AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా  మధ్యస్తంగా  ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ ఇంగ్లీష్ Easy
జనరల్ నాలెడ్జ్ Difficult – Moderate
మొత్తంగా Moderate

AP District Court Exam Analysis | Questions asked in General Knowledge

Topic Questions asked
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture 3
Indian History & AP History 5
Indian Geography, Agriculture & Environment, AP Geography 3
Indian Economy 3
Indian Polity & Constitution 3
AP Static GK 3
Scientific Research, awards, Personalities & Institutions 2
Ap scheme 4
Current affairs- India & Andhra Pradesh 10
Ap reorganization 3
Other 4

AP District Court Exam Analysis | Questions asked in General English

Topic Questions asked
Reading Comprehension 5
Cloze test 5
Para Jumble 4
One word Substitution 3
Fill in the blanks 5
Synonym/Antonym 4
Idioms & Phrases 2
Other 12

Questions Asked in AP District Court exam Shift 2: 22nd December 2022 |AP జిల్లా కోర్టు shift 2 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:

English:

1. Reciprocate – Synonym

2. Vicious – Synonym

3. Semblance – Synonym

4. Dilate – Antonyms

5. Carry a day – Idom

Genral knowledge:

1. ఆసియా హీరో కప్ 2022 లో భారత దేశ రాంక్ ఎంత?

2. మన్యం వీరుడు అని బిరుదు ఎవరికి ఉంది?

3. గాంధీ మీద దక్షిణ ఆఫ్రికా ప్రభావం ఉందని ఏ చరిత్రకారుడు చెప్పాడు?

4. ఆంధ్ర ప్రకాశిక పత్రిక ను ఎవరు  ప్రచురించారు?

5. కెసిఆర్ రైతన్న నేస్తం పథకం ఏ రోజున ప్రారంభించారు?

6. అస్సాం రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో crude oil లభించదు?

7. హుస్సేన్ సాగర్ కి సబందించిన ప్రశ్న

8. మహారాష్ట్ర నూతన సంవత్సరం ఎప్పుడు?

9. రథ సప్తమి పండుగ ఏ దేవుడిని సంబందించినది?

10. జగనన్న రైతు భరోసా కింద ఎంత నగదు ఇస్తారు?

11. ఏపీ పునర్విభజన బిల్లు లో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?

12. ఏపీ పోర్టల్ కి సబందించిన ప్రశ్న

13. ట్రాన్స్ జెండర్ హెల్త్ కార్డ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం?

14. గుంటూరులో ROCK CUT గుహలు నీ ఏమని పిలుస్తారు?

15. NABARD- SHG లోన్స్ ఏ సంవత్సరం నుండి ప్రారంభించింది?

16. రాసలీలకు సంబంధించిన మనిపురి డాన్స్ పరికరం పేరు ఏమిటి?

17. రైల్వే తన అభివృధి కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?

18. ఏపీ ఇటీవల ఏ విమానాశ్రయం కోసం AAI తో MoU కుదుర్చుకుంది?

19. ప్రాథమిక లోటు ఫార్ములా?

20. తెలంగాణ లోని ఎన్ని జిల్లాలు ఏపీ లో విలీనం అయ్యాయి?

21. ఆపరేషన్ నమస్తే దేనికి సంంధించినది?

22. మణిపూర్ కి సంబంధించిన పండుగలు

23. TiHAN full Form

24. AP లో ఈ పండుగ, గుడి పడ్వ సమయంకు సరిపోతుంది?

25. పార్లమెంటు మోషన్ Types

26. Fundamental rights statements

AP District court Exam analysis 2022 Shift 2 – 22nd December 2022: FAQS

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్ పేపర్ యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?
జ: జనరల్ నాలెడ్జ్  పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి కఠినంగా ఉంది.

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని షిఫ్ట్‌లను నిర్వహిస్తుంది?
A: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 3 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది.

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తోంది?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తోంది.

Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష యొక్క మొత్తం కాలవ్యవధి ఎంత?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 90 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది.

adda247

మరింత చదవండి: 

Sharing is caring!

FAQs

What is the difficulty level of General Knowledge paper in AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam?

Overall difficulty level of General Knowledge exam is tough

How many shifts does AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam conduct?

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam will be conducted in 3 shifts.

Ap District Court is conducting stenographer, typist, junior & field assistant exam for how many marks?

Ap District Court is conducting the stenographer, typist, junior & field assistant exam for a total of 80 marks.

What is the total duration of AP District Court Stenographer, Typist, Junior & Field Assistant exam?

AP District Court Stenographer, Typist, Junior & Field Assistant exam will be conducted for 90 minutes.