Telugu govt jobs   »   AP గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023   »   AP Animal Husbandry Assistant PYP with...

AP Animal Husbandry Assistant PYP with Key Download Free PDF | AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ప్రశ్నాపత్రం & ఆన్సర్ కి డౌన్లోడ్ PDF

AP Animal Husbandry Assistant PYP with Key Download Free PDF: AP Animal husbandry Assistant 2023 Notification is released by Animal Husbandry Department on the official website Ahd.aptonline.in for 1896 Animal Husbandry Assistant vacancies. Candidates those who are preparing for AP AHA Exam need to know about the exam pattern, syllabus, previous year question paper and answer key. In this Article Candidates can download AP Animal Husbandry Assistant PYP with answer key, this will help them to analyse the exam difficulty level and exam pattern. Aspirants can plan their preparation according to the difficulty level of the exam by analysing their strengths and weaknesses identified by practicing AP Animal Husbandry Assistant Previous Year Paper.

AP Animal Husbandry Assistant Previous Year Paper and Answer Key

AP పశుసంవర్ధక శాఖ తాజా నోటిఫికేషన్ లో 1896 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఖాళీలను ప్రకటించింది, ఈ నియామక ప్రక్రియతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం లభించింది. అభ్యర్ధులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి వారి ప్రణాళికను ఇప్పటికే రచించి ఉంటారు. Adda247telugu అభ్యర్ధులకు AP AHA 2023 పరీక్షా  ప్రిపరేషన్ మరింత ముందుకి తీసుకుని వెళ్ళడానికి AP Animal Husbandry Assistant గత సంవత్సర ప్రశ్నా పత్రం మరియు ఆన్సర్ కి ని అందిస్తోంది. AP AHA గత సంవత్సర ప్రశ్నా పత్రం మరియు ఆన్సర్ కి ని సాధన చేయడం వలన పరీక్ష శైలి, ప్రశ్నల క్లిష్టత పై ఒక అవగాహన వస్తుంది కావున ఈ కధనం లో అందించిన AP Animal Husbandry Assistant మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రం మరియు ఆన్సర్ కి ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం & ఆన్సర్ కీ PDF

AP AHD పరీక్ష కి తయారయ్యే అభ్యర్ధులు రిక్రూట్‌మెంట్ పరీక్ష పై ఒక ప్రణాళిక తో పాటు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి ప్రశ్నా పత్రాలను కూడా ప్రిపేర్ అయితే పరీక్ష పై పూర్తి అవగాహన వస్తుంది.  AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం & ఆన్సర్ కీ PDF ని ఉచితంగా మీకోసం అందించాము. AP పశుసంవర్ధక అసిస్టెంట్ సిలబస్, స్టడీ మెటీరియల్, మార్కులు, వంటివి తనిఖీ చేసి మీ ప్రాణాళికని మెరుగుపరచుకోండి. మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం పరీక్ష ని అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది. ఈ దిగువన లింకు ద్వారా AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం & ఆన్సర్ కీ PDFని డౌన్లోడ్ చేసుకోండి

AP Animal Husbandry Assistant Previous Year Paper and Answer Key PDF

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం

ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షకి మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే అభ్యర్ధులు పరీక్ష స్థాయి ని ప్రశ్నల క్లిష్టత ని అవగతం చేసుకోవచ్చు. ఔత్సాహికులు ముందుగా సిలబస్‌ను అధ్యయనం చేసి, ఆపై AHD యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాన్ని తనిఖీ చేస్తారు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ AHD మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షా సరళి

AP ADA రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన పరీక్షా విధానం ఇక్కడ అందించాము. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత దాదాపు 20 రోజుల్లో పరీక్ష నిర్వహించబడుతుంది అని అధికారులు తెలిపారు కాబట్టి అభ్యర్థులు ముందుగానే పరీక్షా సరళిని అర్ధం చేసుకుని పరీక్షకి తయారవ్వాలి. AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షా సరళి ఇక్కడ తనిఖీ చెయ్యండి.

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షా సరళి

Part విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు వ్యవధి
A జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 50 50 50 నిమిషాలు
B పశుసంవర్ధకానికి సంబంధించిన సబ్జెక్టు 100 100 100 నిమిషాలు
మొత్తం 150 150 150 నిమిషాలు

వివరణాత్మక సిలబస్ ను ఇక్కడ తనిఖీ చేయండి 

 

Read More:
AP గ్రామ సచివాలయం పరీక్ష విధానం AP గ్రామ సచివాలయం జీతం 
AP గ్రామ సచివాలయం సిలబస్, డౌన్లోడ్ PDF AP గ్రామ సచివాలయం గత సంవత్సరం ప్రశ్న పత్రాలు  
AP గ్రామ సచివాలయం అర్హత ప్రమాణాలు 2023 AP గ్రామ సచివాలయం ఖాళీలు 2023
AP పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2023 AP రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023
AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సరం ప్రశ్నాపత్రం: PDF AP AHA Test series

AP పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సిలబస్ 2023, డౌన్‌లోడ్ సిలబస్ PDF_50.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం పేపర్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఈ కధనం లో AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం పేపర్‌ PDF లింకు ని అందించాము దాని ద్వారా PDF ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం ఆన్సర్ కి ఎక్కడ లభిస్తుంది?

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ మునుపటి సంవత్సరం ఆన్సర్ కి ఈ కధనం లో అందించాము లింకు ద్వారా PDF ను డౌన్లోడ్ చేసుకోండి

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సర ప్రశ్న పత్రం మరియు ఆన్సర్ కి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

AP యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గత సంవత్సర ప్రశ్న పత్రం మరియు ఆన్సర్ కి ఈ కధనం లో అందించిన లింకు ద్వారా PDF ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.