Telugu govt jobs   »   Antarctica hits record temperature of 18.3...

Antarctica hits record temperature of 18.3 degrees Celsius | అంటార్కిటికాలో అత్యధికంగా 18.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు

అంటార్కిటికాలో అత్యధికంగా 18.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు

Antarctica hits record temperature of 18.3 degrees Celsius | అంటార్కిటికాలో అత్యధికంగా 18.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు_2.1

ఐక్యరాజ్యసమితి ప్రపంచ వాతావరణ సంస్థ, అంటార్కిటికాలో కొత్త రికార్డు అధిక ఉష్ణోగ్రతను నమోదుచేసింది. ఫిబ్రవరి 6, 2020 న, ఎస్పెరంజా స్టేషన్ (ట్రినిటీ ద్వీపకల్పంలోని అర్జెంటీనా పరిశోధనా కేంద్రం) 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను చవి చూసింది.

UN ఏజెన్సీ ప్రకారం, అంటార్కిటికాలో అధిక ఉష్ణోగ్రతలు “తీవ్ర పరిస్తుతులను” సృష్టించే పెద్ద అధిక-పీడన వ్యవస్థ ఫలితంగా ఏర్పడి నట్టు గుర్తించినది, ఇవి గాలులు మరియు  ఉపరితలం గణనీయంగా  వేడెక్కడానికి కారణమవుతాయి.  అదే స్టేషన్‌లో మార్చి 24, 2015 న  ఈ ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది.

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Antarctica hits record temperature of 18.3 degrees Celsius | అంటార్కిటికాలో అత్యధికంగా 18.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు_3.1Antarctica hits record temperature of 18.3 degrees Celsius | అంటార్కిటికాలో అత్యధికంగా 18.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు_4.1

 

 

 

 

 

 

Antarctica hits record temperature of 18.3 degrees Celsius | అంటార్కిటికాలో అత్యధికంగా 18.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు_5.1Antarctica hits record temperature of 18.3 degrees Celsius | అంటార్కిటికాలో అత్యధికంగా 18.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు_6.1

 

 

 

 

 

 

Sharing is caring!