Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh: Several collectors are transferred...

Andhra Pradesh: Several collectors are transferred in the state | ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు బదిలీ 

Andhra Pradesh: Several collectors are transferred in the state | ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పలువురు కలెక్టర్ల బదిలీఅయ్యారు, మరియు శిక్షణ పూర్తిచేసుకున్న వారికి  ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేసారు.
బదిలీ అయిన సబ్ కలెక్టర్లు:
  1. శుభం బన్సాల్ (రంపచోడవరం) జాయింట్ కలెక్టర్ తిరుపతి జిల్లా కి బదిలీ అయ్యారు
  2. శోభిక (కందుకూరు) ప్రత్యేక అధికారి మధ్యాహ్న భోజనం
  3. గీతాంజలి శర్మ (తెనాలి) సచివాలయాల అదనపు డైరెక్టర్
  4. అభిషేక్ కుమార్ (అదోని) జాయింట్ కలెక్టర్ సత్యసాయి జిల్లా
  5. కొల్లాబత్తుల కార్తీక్ (పెనుగొండ) జాయింట్ కలెక్టర్ అల్లూరిసీతారామరాజు జిల్లా
  6. సేదు మాధవన్ (మార్కాపురం) CEO ఎంఎస్ఎంఈ కార్పొరేషన్

ఇతర అధికారులు

  1. టి.ఎస్.చేతన్ (JC సత్యసాయి జిల్లా) సచివాలయాల డైరెక్టర్ గా బదిలీ అయ్యారు
  2. హెచ్ఎం ధ్యానచంద్ర (సచివాలయాల అదనపు డైరెక్టర్) VC, MD SAP కి బదిలీ అయ్యారు
  3. జె. శివ శ్రీనివాసు (JC అల్లూరి సీతారామరాజు జిల్లా) డైరెక్టర్ బీసీ సంక్షేమ శాఖ కి బదిలీ అయ్యారు

శిక్షణ పూర్తి చేసుకుని సబ్ కలెక్టర్లు గా బాధ్యతలు చేపట్టిన అధికారులు

  1. అశుతోష్ శ్రీవాత్సవ – కొవ్వూరు
  2. రాహుల్ మీనా – మార్కాపురం
  3. ఎస్. ప్రశాంత కుమార్- రంపచోడవరం
  4. పి. ధాత్రిరెడ్డి- పాడేరు
  5. అపూర్వ భారత్- పెనుగొండ
  6. ప్రకాష్ జైన్ – తెనాలి
  7. జి. విధ్యాధరి- కొందుకూరు
  8. శివనరాయణ్ శర్మ- ఆదోని

Sharing is caring!

Andhra Pradesh: Several collectors are transferred in the state_4.1
About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. Having appeared for exams like APPSC Group2 Mains, IBPS, SBI Clerk Mains, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.