Telugu govt jobs   »   Amnesty International Day: 28 May |...

Amnesty International Day: 28 May | అమ్నెస్టీ అంతర్జాతీయ దినోత్సవం: 28 మే

 అమ్నెస్టీ అంతర్జాతీయ దినోత్సవం: 28 మే

Amnesty International Day: 28 May | అమ్నెస్టీ అంతర్జాతీయ దినోత్సవం: 28 మే_2.1

  • అమ్నెస్టీ అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 28 న జరుపుకుంటారు, ఎందుకంటే 1961 లో ఈ రోజున ఈ ప్రభుత్వేతర సంస్థ లండన్ లో స్థాపించబడింది. ‘ది అబ్జర్వర్’ అనే బ్రిటిష్ వార్తాపత్రికలో “ది ఫర్గాటెన్ ప్రిజనర్స్” అనే వ్యాసం న్యాయవాది పీటర్ బెనెన్సన్ ప్రచురించిన తరువాత, లండన్ లో 28 మే 1961అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించబడింది.
  • అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఒక ప్రభుత్వేతర సంస్థ,ఇది మానవ హక్కులను పరిరక్షించడం,మానవ హక్కులదుర్వినియోగాన్ని నిరోధించడానికి పనిచేయడం, హక్కులను ఉల్లంఘించిన వారికి న్యాయం కోసం పోరాడటం, అంతర్జాతీయ చట్టంలో మానవ హక్కుల రక్షణలను విస్తరించడం మరియు అమలు చేయడం, ప్రభుత్వాలు మరియు ఇతర శక్తివంతమైన సమూహాలను లాబీయింగ్ చేయడం మరియు వారి ఉల్లంఘనలను ప్రచారం చేయడం వంటి వాటి పై దృష్టి సారిస్తుంది. ఈ సంస్థ “హింసకు వ్యతిరేకంగా మానవ గౌరవాన్ని రక్షించినందుకు”1977 లో “నోబెల్ శాంతి” బహుమతిని మరియు 1978 లో మానవ హక్కుల రంగంలో ఐక్యరాజ్యసమితి బహుమతిని గెలుచుకుంది.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

28 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!