Telugu govt jobs   »   ADB projected India’s economic growth forecast...

ADB projected India’s economic growth forecast at 10% in FY22 | ADB,FY22 కి గాను భారతదేశపు GDP వృద్ధిని 10 శాతానికి అంచనా వేసింది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) 2021-22 (FY 22) ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను 10 శాతానికి అంచనా వేసింది. ఇంతకు ముందు ఇది 11% గా అంచనా వేయబడింది.

కరోనావైరస్ మహమ్మారి యొక్క ప్రతికూల ప్రభావం కారణంగా బహుళ పక్ష నిధుల ఏజెన్సీ(multilateral funding agency) జిడిపి వృద్ధి అంచనాను తగ్గించింది. ఇంకా, FY2022 (2022-23) కోసం జిడిపి వృద్ధి రేటును 7.5 శాతానికి అంచనా వేసింది.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణ స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

Sharing is caring!