Telugu govt jobs   »   4th India-Swiss Financial Dialogue held virtually...

4th India-Swiss Financial Dialogue held virtually | 4వ ఇండియా-స్విస్ ఆర్థిక చర్చలు వర్చువల్ గా జరిగింది

4వ ఇండియా-స్విస్ ఆర్థిక చర్చలు వర్చువల్ గా జరిగింది

4th India-Swiss Financial Dialogue held virtually | 4వ ఇండియా-స్విస్ ఆర్థిక చర్చలు వర్చువల్ గా జరిగింది_2.1

నాల్గవ ఇండియా-స్విస్ ఆర్థిక చర్చలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా జరిగింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. స్విస్ వైపు నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి స్టేట్ సెక్రటరీ డానియేలా స్టోఫెల్ మరియు స్విట్జర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ స్టేట్ సెక్రటేరియట్ నాయకత్వం వహించారు.

చర్చ గురించి:

  • ఈ చర్చలు, ఇంటర్-అలియా, పెట్టుబడులు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (IFSCA), నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF), ఫిన్ టెక్, స్థిరమైన ఫైనాన్స్ మరియు క్రాస్ బోర్డర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో సహా వివిధ అంశాలపై సహకారం కోసం ఇరు దేశాల అనుభవాలను పంచుకోవడం జరిగింది.
  • G20, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మరియు ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ వల్ల తలెత్తే పన్ను సవాళ్లకు సంబంధించిన అంశాలు మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌తో పాటు చర్చించబడ్డాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • స్విట్జర్లాండ్ కరెన్సీ: స్విస్ ఫ్రాంక్;
  • స్విట్జర్లాండ్ రాజధాని: బెర్న్;
  • స్విట్జర్లాండ్ అధ్యక్షుడు: గై పార్మెలిన్.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

12 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

12 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!