YSR District Farmer K.Vijay Kumar Awarded Srushti Samman Award-2023 | వైఎస్సార్ జిల్లా రైతు కె.విజయ్ కుమార్ కు సృష్టి సమ్మాన్ అవార్డు-2023
అహ్మదాబాద్ లో జరుగుతున్న సాత్విక్ సంప్రదాయ ఆహారోత్సవం-2023 కార్యక్రమం లో భాగంగా అందించే సృష్టి సమ్మాన్ పురస్కారం ఐఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్ అనిల్ గుప్తా చేతులు మీద వైఎస్ఆర్ జిల్లా కి చెందిన సేంద్రీయ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్ కు సృష్టి సమ్మాన్ – 2023 పురస్కారం లభించింది. విజయ్ కుమార్ సేంద్రీయ పద్దతిలో చిరు ధాన్యాల సాగు పై విశేష కృషి చేశారు. ఈ పురస్కారం మార్ జీవవైవిధ్యం విభాగంలో లభించింది. ప్రొ. అనిల్ కె గుప్తా నెలకొల్పిన సొసైటి ఫర్ రిసెర్చ్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (సృష్టి), 1995 నుంచి ప్రతి సంవత్సరం గ్రామీణ రైతు శాస్త్రవేత్తలు, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఈ సృష్టి సమ్మాన్ అవార్డులు అందిస్తున్నారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |