Telugu govt jobs   »   World Press Freedom Day observed globally...

World Press Freedom Day observed globally on 3 May | ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం : మే 3

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం : మే 3

World Press Freedom Day observed globally on 3 May | ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం : మే 3_2.1

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 3 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని ప్రపంచ పత్రికా దినోత్సవం(వరల్డ్ ప్రెస్ డే) అని కూడా అంటారు. ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు ఈ రోజున నివాళిలు అర్పించడం జరుగుతుంది. వారు కొన్ని సమయాల్లో తమ ప్రాణాలను పణంగా పెడతారు లేదా ప్రపంచంలోని వివిధ మూలల నుండి వార్తలను ప్రజల ముందుకి తీసుకురావడానికి కఠినమైన పరిస్థితులను ఎదురుకుంటారు.

APPSC & TSPSC రాష్ట్ర పరిక్షల కొరకు ఆన్లైన్ కోచింగ్ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ సంవత్సరం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నేపధ్యం : “ప్రజల మంచి కొరకు సమాచారం”. ఈ నేపధ్యం ప్రపంచంలోని అన్ని దేశాలకు అత్యవసరం. ఇది మన ఆరోగ్యం, మన మానవ హక్కులు, ప్రజాస్వామ్యాలు మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రభావితం చేస్తున్న మారుతున్న సమాచార వ్యవస్థను గుర్తిస్తుంది.

World Press Freedom Day observed globally on 3 May | ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం : మే 3_3.1

చరిత్ర:

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆఫ్రికా ప్రెస్ యొక్క స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడానికి 1993లో ప్రపంచ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. దీని తరువాత విండ్ హోక్ డిక్లరేషన్ స్వేచ్ఛా పత్రికలను నిర్వహించడానికి స్థాపించబడింది. మే 3వ తేదీ నాడు ప్రకటించబడినందున, ప్రతి సంవత్సరం మే 3వ తేదీనాడు జరుపుకొబడుతుంది.

 

Sharing is caring!