Telugu govt jobs   »   World Hand Hygiene Day: 05 May...

World Hand Hygiene Day: 05 May | ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం: 05 మే

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం: 05 మే

World Hand Hygiene Day: 05 May | ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం: 05 మే_30.1

  • ప్రతి సంవత్సరం, ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవాన్ని మే 5న జరుపుకుంటారు.అనేక తీవ్రమైన అంటువ్యాధులను నివారించడంలో చేతి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రోజును నిర్వహిస్తుంది.
  • 2021 యొక్క నేపధ్యం : ‘సెకండ్స్ సేవ్ లైవ్స్: క్లీన్ యువర్ హ్యాండ్స్’.
  • కోవిడ్-19 వైరస్‌తో సహా భారీ స్థాయిలో ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి తీసుకోవలసిన అత్యంత ప్రభావవంతమైన చర్యలలో ఒకటిగా చేతులు కడుక్కోవడం అని ఈ రోజున  గుర్తించబడింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • WHO డైరెక్టర్ జనరల్: టెడ్రోస్ అధనామ్.
  • WHO యొక్క ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్లాండ్.

World Hand Hygiene Day: 05 May | ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం: 05 మే_40.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

World Hand Hygiene Day: 05 May | ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం: 05 మే_60.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

World Hand Hygiene Day: 05 May | ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం: 05 మే_70.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.