విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024: విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ @https://www.vcbl.inలో జనవరి 01, 2024న మేనేజర్ పోస్ట్ కోసం నియామక నోటిఫికేషన్ ని ప్రచురించింది. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను అధికారిన వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. డిప్యూటీ మేనేజర్ల పోస్టుల కోసం మొత్తం 30 ఖాళీలను విడుదలచేసింది. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 28, 2024. ఆశావాహులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన అన్ని వివరాల కోసం కథనాన్ని తనిఖీ చేయండి.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024- అవలోకనం
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆసక్తిగల, అర్హతగల అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF ప్రకారం 28 జనవరి 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ కింది అవలోకనాన్ని తనిఖీ చేయండి.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024- అవలోకనం |
|
సంస్థ | విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ |
పోస్ట్ లు | డిప్యూటీ మేనేజర్ |
ఖాళీలు | 30 |
విభాగం | ప్రభుత్వ ఉద్యోగం |
దరఖాస్తు తేదీ | 01 జనవరి 2024 |
దరఖాస్తు చివరి తేదీ | 28 జనవరి 2024 |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్ర, తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | @https://www.vcbl.in |
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ తేదీలు అధికారిక వెబ్‌సైట్ @https://www.vcbl.inలో డిప్యూటీ మేనేజర్ల పోస్టుల కోసం 30 ఖాళీలను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదలైంది. దరఖాస్తు ఆన్‌లైన్ తేదీలు, ఖాళీలు, అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు రుసుము వంటి అన్ని రిక్రూట్‌మెంట్ వివరాలను కలిగి ఉంటుంది. అభ్యర్థులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను .
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 – ముఖ్యమైన తేదీలు
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్‌తో పాటు విడుదల చేయబడ్డాయి. పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ తనిఖీ చేయండి.
విభాగం | తేదీ |
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ విడుదల తేదీ | 01 జనవరి 2024 |
అధికారిక ప్రకటన తేదీ | 01 జనవరి 2024 |
దరఖాస్తు చివరి తేదీ | 28 జనవరి 2024 |
అప్లికేషన్ ఫీజుకి చివరి తేదీ | 28 జనవరి 2024 |
పరీక్ష తేదీ | ఫిబ్రవరి 2024 |
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఖాళీలు
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 కింద మొత్తం 30 ఖాళీలు విడుదలయ్యాయి. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఖాళీల పట్టికను తనిఖీ చేయండి.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఖాళీలు |
|
పోస్ట్ | ఖాళీలు |
డిప్యూటీ మేనేజర్ | 2024 |
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింకు
ప్రభుత్వ రంగం బ్యాంకు లో తమ వృత్తిని ప్రారంభించాలి అని ఇష్టపడే అభ్యర్థులు కథనంలో అందించిన డైరెక్ట్ లింక్ నుండి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం తమను తాము నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులందరూ తమ దరఖాస్తు ఫారమ్‌లను 28 జనవరి, 2024లోపు సమర్పించాలి. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్ క్రింద పేర్కొనబడింది.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ PO 2024 దరఖాస్తు లింకు
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024- దరఖాస్తు రుసుము
అభ్యర్ధులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 2024 రిక్రూట్‌మెంట్ డిప్యూటీ మేనేజర్ పరీక్ష కి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే దరఖాస్తు రుసుము 1000 + GST చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము చెల్లించిన అప్లికేషన్ మాత్రమే పరిగణించబడుతుంది.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు చేయడానికి దశలు
అభ్యర్ధులు ఈ కింది తెలిపిన దశాలను అనుసరించి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2024కి దరఖాస్తు చేసుకోవచ్చు
దశ 1: విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుత అవకాశాల పేజీని సందర్శించండి. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ డిప్యూటీ మేనేజర్ కోసం అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
దశ 2: నమోదు చేసుకోవడానికి అవసరమైన వివరాలను నమోదు చేయండి
దశ 3: అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయడం ద్వారా మీ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
దశ 4: నిర్ణీత ఫార్మాట్ ప్రకారం ఫోటోగ్రాఫ్ మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి. ఫోటో/సంతకం/వేళి ముద్రను అప్‌లోడ్ చేయాలి.
దశ 5: ఇతర వివరాలను పూరించి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దశ 6: దరఖాస్తు రుసుమును చెల్లించి, పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024- అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలి. అభ్యర్థులు దిగువ ఇవ్వబడిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయండి.
విద్యా అర్హత
- అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి రెగ్యులర్ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి (60% కంటే ఎక్కువ ఉండాలి)
- ఇంగ్లీష్ & తెలుగు మాట్లాడటం, రాయడం & చదవడంలో ప్రావీణ్యం ఉండాలి
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
వయో పరిమితి
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022 కింద సూచించిన వయోపరిమితి 20 నుండి 33 (21-12-2023 తేదీనాటికి) సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ పరీక్షా విధానం
అభ్యర్ధులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ కి దరఖాస్తు చేసుకునే ముందు పరీక్ష విధానం గురించి అవగాహన ఉండాలి. డిప్యూటీ మేనేజర్ పరీక్ష 3 దశలలో జరుగుతుంది
- ప్రిలిమ్స్
- మైన్స్
- ఇంటర్వ్యూ
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ప్రిలిమ్స్ పరీక్షా విధానం
క్ర. సం | సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | భాష | సమయం |
1 | ఇంగ్షీషు | 30 | 30 | ఇంగ్షీషు | 30 నిముషాలు |
2 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 35 | 35 | ఇంగ్షీషు | 35 నిముషాలు |
3 | రీజనింగ్ | 35 | 35 | ఇంగ్షీషు | 35 నిముషాలు |
మొత్తం | 100 | 100 | 90 నిముషాలు |
నోట్: తప్పు సమాధనాలకి నెగిటివ్ మార్కులు ఉన్నాయి.
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మైన్స్ పరీక్షా విధానం
విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మైన్స్ పరీక్షా విధానం | |||
సబ్జెక్టులు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | వ్యవధి (నిమిషాలు) |
ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 35 | 40 | 35 |
డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ | 30 | 50 | 40 |
రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 40 | 50 | 40 |
జనరల్ అవేర్నెస్/ ఫైనాన్సియల్ అవేర్నెస్ | 50 | 60 | 35 |
మొత్తం | 155 | 200 | 150 నిమిషాలు |
డిస్క్రిప్టివ్ పేపర్-II | III | 50 | 30 నిముషాలు |
నోట్: తప్పు సమాధనాలకి నెగిటివ్ మార్కులు ఉన్నాయి.
మైన్స్ ఆబ్జెక్టివ్ పరీక్ష పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహించబడుతుంది.
ఇంటర్వ్యూ -50 మార్కులు
మైన్స్ పరీక్షా కేంద్రాలు:
- విశాఖపట్నం
- విజయవాడ
- హైదరాబాద్
- కుర్నూల్
- కాకినాడ
- తిరుపతి
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |