Telugu govt jobs   »   Current Affairs   »   Daily current affairs in telugu

UN Chinese Language Day | ఐక్యరాజ్యసమితి చైనీస్ భాషా దినోత్సవం

ఐక్యరాజ్యసమితి చైనీస్ భాషా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 20న జరుపుకున్నారు

ఐక్యరాజ్యసమితి చైనీస్ భాషా దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 20న జరుపుకుంటారు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం చైనీస్ అక్షరాలను కనిపెట్టినట్లు భావించే పౌరాణిక వ్యక్తి అయిన కాంగ్జీకి నివాళులు అర్పించేందుకు ఈ రోజు ఎంపిక చేయబడింది.

ఐక్యరాజ్యసమితి చైనీస్ భాషా దినోత్సవం యొక్క ఆనాటి చరిత్ర:

ఐక్యరాజ్యసమితి డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ 2010లో బహుభాషావాదం మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడానికి అదేవిధంగా సంస్థ అంతటా దాని యొక్క ఆరు అధికారిక పని భాషలను సమానంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి ఈ రోజును ఏర్పాటు చేసింది. 1వ చైనీస్ భాషా దినోత్సవాన్ని 2010లో నవంబరు 12న జరుపుకున్నారు, అయితే 2011 నుండి ఈ తేదీ ఏప్రిల్ 20న జరిగింది. ఈ రోజు బహుభాషావాదం మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకుంటుంది, అదేవిధంగా సంస్థ అంతటా దాని అధికారిక పని భాషలలోని ఆరు భాషలను సమానంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది.

AP&TS Mega Pack
AP&TS Mega Pack

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

******************************************************************************************

AP Endowment officer Salary and Allowances, AP ఎండోమెంట్ ఆఫీసర్ జీతభత్యాలు

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

Sharing is caring!