TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీ 2023
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీ 2023 : పశుసంవర్ధకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టుల భర్తీకి రీషెడ్యూలు చేసిన రాత పరీక్ష తేదీలను TSPSC ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను జులై 13న ఉదయం & మధ్యాహ్నం, 14న ఉదయం కంప్యూటర్ ఆధారితం (CBRT)గా నిర్వహించన్నుట్లు వెల్లడించింది. అభ్యర్థులు TSPSC వెబ్‌సైట్ (www.tspsc.gov.in)లో TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష షెడ్యూల్ వివరాలు ఈ కధనంలో అందించాము.
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీ 2023 అవలోకనం
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా తేదీ | |
పరీక్షా పేరు | TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు | 185 |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా తేది | 13 & 14 జూలై 2023 |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్ | విడుదలైనది |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా విధానం | CBRT(కంప్యూటరు ఆధారిత పరీక్ష) |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
TSPSC Veterinary Assistant Surgeon Notification
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీ 2023 వెబ్ నోటీసు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గతంలో TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి పరీక్షను 13 & 14 జులై 2023 తేదీన పరీక్షా నిర్వహింస్తునట్లు TSPSC వెబ్ నోట్ విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి ఒక వారం ముందు TSPSC వెబ్‌సైట్ (www.tspsc.gov.in)లో పరీక్ష నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దిగువ అందించిన లింక్ నుండి TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీ నోటీసును డౌన్‌లోడ్ చేసుకోండి.
TSPSC Veterinary Assistant Surgeon Exam Date 2023 Web Note
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీ వెబ్ నోట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా తేదీ వెబ్ నోట్ ని డౌన్‌లోడ్ చేయడానికి దిగువ ఇవ్వబడిన దశలను అనుసరించండి.
- అధికారిక వెబ్‌సైట్ @ tspsc.gov.in ని సందర్శించండి
- ఆ తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ హోమ్ పేజీ తెరవడాన్ని మీరు చూడవచ్చు.
- అక్కడ “What’s New” విభాగం ద్వారా వెళ్ళండి.
- TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష తేదీ నోటీసు కోసం శోధించండి.
- నోటిఫికేషన్ నెం.23/2022-Reg.లో TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం 15-03-2023 & 16-03-2023 న జరగాల్సిన వ్రాత పరీక్ష తేదీపై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత పరీక్ష ప్రకటన కనిపిస్తుంది.
- ఇప్పుడు పరీక్ష తేదీని తనిఖీ చేయండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష షెడ్యూల్
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష రిక్రూట్‌మెంట్ కోసం పరీక్ష షెడ్యూల్ క్రింది పట్టికలో పేర్కొనబడింది.
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షషెడ్యూల్ | |
పోస్ట్ | TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ |
పరీక్షా షెడ్యూల్ |
|
హాల్ టికెట్ | 06 జూలై 2023 (విడుదల) |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష ఎంపిక ప్రక్రియ
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియ కింద పేర్కొన్న దశల్లో నిర్వహించబడుతుంది..
- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT)
TSPSC Veterinary Assistant Surgeon Syllabus
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా సరళి 2023
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష ప్రక్రియలో వ్రాత పరీక్ష మరియు పత్రాల ధృవీకరణ ఉంటుంది.
- TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రెండు పేపర్లను కలిగి ఉంటుంది.
- ఒక పేపర్ 150 మార్కులకు ఉంటుంది
- ఇంకొక పేపర్ 300 మార్కులకు ఉంటుంది
- ఒక్కో పేపర్ వ్యవధి 150 నిమిషాలు.
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సరళి | ||||
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం | మార్కులు |
I | జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ (ఆబ్జెక్టివ్ టైప్) | 150 | 150 నిముషాలు | 150 |
II | సంబంధిత సబ్జెక్ట్ | 150 | 150 నిముషాలు | 300 |
మొత్తం | 300 | 450 |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్ 2023 లింక్
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్ 2023 : TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు అవసరమైన అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి మీ TSPSC ID మరియు మీ పుట్టిన తేదీ మీకు అవసరం. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్ ని 06 జూలై 2023 తేదీన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హాల్ టికెట్ లింక్
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |