Telugu govt jobs   »   Admit Card   »   TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్...

తెలంగాణ భూగర్భ జల శాఖలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 విడుదల, డౌన్లోడ్ లింక్

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023

తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్సైట్ @tspsc.gov.in లో భూగర్భ జలాల శాఖలో నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.  TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ 2023 కోసం మొత్తం 25 ఖాళీలు విడుదల చేసింది. TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష 20 మరియు 31 జూలై 2023 తేదీల్లో నిర్వహించబడుతుంది. TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహించబడుతుంది.

TSPSC నాన్ గెజిటెడ్ పోస్ట్‌ పరీక్షకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులందరూ TSPSC @tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము TSPSC నాన్ గెజిటెడ్ పోస్ట్‌ల హాల్ టికెట్ లింక్ ను దిగువన అందించాము. TSPSC నాన్ గెజిటెడ్ పోస్ట్‌ హాల్ టికెట్ 2023 కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.

తెలంగాణా భూగర్భ జలాల శాఖలో TSPSC గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023, డౌన్లోడ్ లింక్_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 అవలోకనం

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 25 జూలై 2023న అధికారిక వెబ్సైట్ లో విడుదల అయ్యింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల హాల్ టికెట్ 2023 అవలోకనం 
నిర్వహించే సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
విభాగం పేరు భూగర్భజల విభాగం
పోస్ట్ పేరు
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ)
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ)
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్)
  • ల్యాబ్ అసిస్టెంట్
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల ఖాళీలు 25
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ 20 మరియు 31 జూలై 2023
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ విడుదల
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ తేదీ 25 జూలై 2023
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టు పరీక్షా విధానం CBRT విధానం
కేటగిరీ అడ్మిట్ కార్డు
ఉద్యోగ స్థానం తెలంగాణ
అధికారిక వెబ్ సైట్  tspsc.gov.in

TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్ పరీక్షా తేదీ 2023

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నాన్-గెజిటెడ్ 25 పోస్టులకు  CBRT ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షను 20 మరియు 21 జులై  2023న నిర్వహించనుంది. తెలంగాణ నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల  పరీక్ష కోసం సన్నద్ధం అయ్యే అభ్యర్ధులు TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్ పరీక్షా షెడ్యూల్ 2023 తనిఖీ చేయడానికి దిగువన అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్ పరీక్షా షెడ్యూల్ 2023

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 వెబ్ నోట్

భూగర్భ జల శాఖలోని వివిధ నాన్-గెజిటెడ్ కేటగిరీల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) పరీక్ష కోసం హాల్ టిక్కెట్లు 25 జూలై 2023 నుండి కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. నాన్-గెజిటెడ్ కేటగిరీల పోస్టుల పరీక్ష 20 జూలై 2023 & 31 జూలై 2023 తేదీలలో 10.00 AM నుండి 12.30 PM & 02:30 PM నుండి 05:00 PM వరకు జరుగుతుంది. మరియు హాల్ టిక్కెట్లు 20 జూలై 2023 మరియు 31 జూలై 2023లో పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉంటాయి.
కాబట్టి, అభ్యర్థులందరూ చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి ముందుగానే హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు హాల్ టికెట్‌లో అందించిన మార్గదర్శకాలు మరియు సూచనలను అనుసరించాలి.

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 వెబ్ నోట్

 

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) భూగర్భ జల శాఖలోని వివిధ నాన్ – గెజిటెడ్ కేటగిరీ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షను 20 జూలై నిర్వహించింది మరియు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాయిదా వేయబడిన వివిధ నాన్-గెజిటెడ్ కేటగిరీల భూగర్భ జలాల్లోని రిక్రూట్‌మెంట్ కోసం ల్యాబ్ అసిస్టెంట్ & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వ్రాత పరీక్షను 31 జూలై 2023 నిర్వహించనుంది. నాన్ – గెజిటెడ్ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్‌లను 25 జూలై 2023 నుండి TSPSC అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ కధనంలో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. TSPSC అధికారికంగా భూగర్భ జల శాఖలోని నాన్ – గెజిటెడ్ కేటగిరీ పోస్టుల హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్ధులు తమ TSPSC OTR ID మరియు పుట్టిన తేది ఉపయోగించి లాగిన్ అవ్వాలి. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా TSPSC నాన్ – గెజిటెడ్ పోస్ట్ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

TSPSC నాన్-గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్ 

TSPSC నాన్-గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • TSPSC అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ను సందర్శించండి
  • హోమ్ పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
  • TSPSC నాన్-గెజిటెడ్ కేటగిరీ పోస్టుల హాల్ టికెట్ లింక్ కోసం శోధించండి.
  • TSPSC నాన్-గెజిటెడ్ కేటగిరీ పోస్టుల హాల్ టికెట్ 2023 లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
  • నమోదు చేసిన వివరాలను ధృవీకరించండి మరియు ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • TSPSC నాన్-గెజిటెడ్ కేటగిరీ పోస్టుల హాల్ టికెట్ హాల్ టికెట్ 2023 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • TSPSC నాన్-గెజిటెడ్ కేటగిరీ పోస్టుల హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.

TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ 2023

TSPSC నాన్-గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ లో పేర్కొన్న వివరాలు

TSPSC నాన్-గెజిటెడ్ కేటగిరీ పోస్టుల అడ్మిట్ కార్డ్‌లో పరీక్ష మార్గదర్శకాలు మరియు ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి. TSPSC నాన్-గెజిటెడ్ హాల్ టికెట్ 2023లో ఉన్న వివరాలు ఇక్కడ అందించాము.

  • అభ్యర్థి పేరు
  • పరీక్ష తేదీ
  • తాజా ఫోటో
  • అభ్యర్థుల లింగం (మగ/ఆడ)
  • రోల్ నంబర్
  • పరీక్ష సమయం
  • పరీక్ష వ్యవధి
  • పరీక్షా కేంద్రం స్థానం
  • అభ్యర్థుల వర్గం (SC/ ST/ BC/ నాన్ రిజర్వ్డ్)
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • పరీక్షకు అవసరమైన మార్గదర్శకాలు

TSPSC నాన్ గెజిటెడ్ పోస్ట్ సిలబస్ 2023

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

తెలంగాణ భూగర్భ జల శాఖలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 ఎప్పుడు విడుదల అవుతుంది?

తెలంగాణ భూగర్భ జల శాఖలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 25 జూలై 2023న విడుదల అయ్యింది

తెలంగాణ భూగర్భ జల శాఖలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

తెలంగాణ భూగర్భ జల శాఖలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023 ఈ కధనంలో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు

తెలంగాణ భూగర్భ జల శాఖలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షా తేదీ ఏమిటి?

తెలంగాణ భూగర్భ జల శాఖలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షా 20 & 31 జులై 2023 తేదీలలో జరగనుంది.