Telugu govt jobs   »   Article   »   TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఆన్సర్ కీ...

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల, డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 12 ఫిబ్రవరి 2024 న అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ భూగర్భ జలశాఖ లోని TSPSC  గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల చేసింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షా 20 & 21 జూలై 2023 తేదీలలో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో జరిగింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షా 2023 కి హాజరైన అభ్యర్థులు TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఈ నిరీక్షణ ముగిసింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDFను విడుదల చేసింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వివరాలు తెలుసుకోవడానికి క్రింది కథనాన్ని చదవండి.

తెలంగాణా భూగర్భ జలాల శాఖలో TSPSC గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023, డౌన్లోడ్ లింక్_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 12 ఫిబ్రవరి 2024 న అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ భూగర్భ జలశాఖ లోని TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల చేసింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల ఫైనల్ ఆన్సర్ కీ 2023
నిర్వహించే సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
విభాగం పేరు భూగర్భజల విభాగం
పోస్ట్ పేరు
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ)
  • టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ)
  • టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్)
  • ల్యాబ్ అసిస్టెంట్
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల ఖాళీలు 25
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ 20 మరియు 31 జూలై 2023
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ  12 ఫిబ్రవరి 2024
కేటగిరీ ఫైనల్ ఆన్సర్ కీ
ఉద్యోగ స్థానం తెలంగాణ
అధికారిక వెబ్ సైట్  tspsc.gov.in

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్

TSPSC 20/07/2023 & 31/07/2023 FN & AN తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) మోడ్‌లో భూగర్భ జల శాఖలోని వివిధ నాన్ గెజిటెడ్ కేటగిరీల పోస్టులలో రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్) నిర్వహించింది. ఇప్పుడు 12 ఫిబ్రవరి 2024న TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023ని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023ని డౌన్లోడ్ చేసుకోగలరు

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023ను మాస్టర్ ప్రశ్న పత్రం తో పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులను విశ్లేషించుకోవచ్చు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లు 12 ఫిబ్రవరి 2024 నుండి కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో ప్రదర్శించబడతాయి. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ 

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDF

TSPSC అధికారిక వెబ్సైట్ లో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు మాస్టర్ ప్రశ్న పత్రాలు PDF ను విడుదల చేసింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ప్రశ్నాపత్రం PDF లింక్ దిగువన అందిచాము.

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDF
పేపర్ I – జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ 
పేపర్ II – నీటి వనరులు 
పేపర్ II –  కెమిస్త్రీ (ల్యాబ్ అసిస్టెంట్)
పేపర్ II – సంబంధిత సబ్జెక్ట్ (జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్)

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023  TSPSC అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో విడుదల అయ్యింది. TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 PDFని డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన దశలను అనుసరించండి.

  • https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
  • ఆ పేజీలో TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
  • మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
  • మీ TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
  • TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
  • తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి.

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 ఎప్పుడు విడుదల చేశారు?

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల 12 ఫిబ్రవరి 2024 న విడుదల చేశారు

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఆన్సర్ కీ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఆన్సర్ కీ 2023 ఈ కధనంలో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు