TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 16 ఫిబ్రవరి 2024న TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 ని అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 కోసం ఎంతో ఆశక్తితో ఎదురు చూస్తుంటారు. TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 ఇప్పుడు అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ మేము TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 డౌన్‌లోడ్ చేయడానికి లింక్ ని అందించాము. TSPSC లైబ్రేరియన్ పరీక్షా 17 మే 2023 న నిర్వహించబడింది. TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 కి సంబంధించిన వివరాల కోసం తరచూ ఈ వెబ్సైట్ ని సందర్శించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 16 ఫిబ్రవరి 2024న తన అధికారిక వెబ్సైట్ లో TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 ని విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 అవలోకనం |
|
సంస్థ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ | లైబ్రేరియన్ |
ఖాళీలు | 71 |
TSPSC లైబ్రేరియన్ పరీక్షా తేదీ 2023 | 17 మే 2023 |
వర్గం | ఫలితాలు |
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 | విడుదల |
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు తేదీ | 16 ఫిబ్రవరి 2024 |
ఎంపిక పక్రియ | కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 వెబ్ నోట్
TSPSC లైబ్రేరియన్ పోస్టుల కోసం CBRT పరీక్ష ద్వారా రాత పరీక్షను నిర్వహించింది. ఈ రిక్రూట్‌మెంట్ యొక్క సాధారణ ర్యాంకింగ్ జాబితా కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచబడింది. సాధారణ ర్యాంకింగ్ జాబితా (GRL) ప్రస్తుత నియమాలు మరియు విధానాల ప్రకారం మెరిట్ ఆధారంగా మరియు కమిషన్ రూపొందించిన మరియు అనుసరించిన విధంగా తయారు చేయబడుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా తర్వాత ప్రకటించబడుతుంది. తిరస్కరించబడిన / చెల్లని అభ్యర్థులు సాధారణ ర్యాంకింగ్ జాబితాలో చేర్చబడలేదు.
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 వెబ్ నోట్
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 డౌన్లోడ్ లింక్
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లైబ్రేరియన్ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో 17 మే 2023న పరీక్షను నిర్వహించింది. TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 16 ఫిబ్రవరి 2024న విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ఫలితాల 2023ను అభ్యర్ధులు ఈ కధనంలో తనిఖీ చేయవచ్చు. దిగువ ఇచ్చిన లింక్ ద్వారా మీరు TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023ని డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 డౌన్లోడ్ లింక్
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 డౌన్లోడ్ PDF
TSPSC లైబ్రేరియన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 కోసం ఎంతో ఆశక్తితో ఎదురు చూస్తుంటారు. (TSPSC) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ 16 ఫిబ్రవరి 2024న అధికారిక సైట్ tspsc.gov.inలో TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023ని విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023, మెరిట్ జాబితా PDF డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023 డౌన్లోడ్ PDF
TSPSC లైబ్రేరియన్ ఫలితాలు 2023ని ఎలా తనిఖీ చేయాలి?
- TSPSC (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in.ను సందర్శించండి
- హోమ్‌పేజీలో “కొత్తగా ఏమి ఉంది” విభాగం కోసం చూడండి.
- TSPSC లైబ్రేరియన్ ఫలితం 2023కి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ వంటి మీ ఆధారాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీకి మీరు దారి మళ్లించబడతారు.
- అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, “సమర్పించు” బటన్‌పై క్లిక్ చేయండి.
- TSPSC లైబ్రేరియన్ ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌అవుట్ తీసుకోవచ్చు.
Check TSPSC Result | |
TSPSC Agriculture Officer Results 2023 Out | TSPSC Drug Inspector Result Out |
TSPSC Horticulture Officer Result Out | TSPSC AMVI Results 2023 Out |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |