TSPSC లైబ్రేరియన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) త్వరలో TSPSC లైబ్రేరియన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 ని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ పరీక్షా 17 మే 2023 న నిర్వహించబడింది. TSPSC లైబ్రేరియన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆశక్తితో ఎదురు చూస్తుంటారు. TSPSC లైబ్రేరియన్ పోస్ట్‌ల ఫైనల్ ఆన్సర్ కీ మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్‌లను TSPSC విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023ని డౌన్లోడ్ లింక్ ను ఈ కధనంలో అందించాము.

TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 విడుదల అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 ని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 సంబంధించిన అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
TSPSC లైబ్రేరియన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 |
|
సంస్థ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ | లైబ్రేరియన్ |
ఖాళీలు | 71 |
TSPSC లైబ్రేరియన్ పరీక్షా తేదీ 2023 | 17 మే 2023 |
వర్గం | ఆన్సర్ కీ |
TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 | విడుదలైనది |
ఎంపిక పక్రియ | కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ లింక్
TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లైబ్రేరియన్ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) పద్ధతిలో 17 మే 2023న పరీక్షను నిర్వహించింది. TSPSC లైబ్రేరియన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 ని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ లింక్
TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT)లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో ఉన్న లైబ్రేరియన్ పోస్టుల కోసం 17/05/2023 FN&AN తేదీన TSPSC వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్) నిర్వహించింది. ప్రిలిమినరీ కీలతో గుర్తించబడిన ప్రతిస్పందన షీట్‌లు 27/05/2023న కమిషన్ వెబ్‌సైట్‌లో విడుదల చేయబడ్డాయి మరియు 01/06/2023 నుండి 03/06/2023 వరకు అభ్యంతరాలు స్వీకరించబడ్డాయి. అభ్యంతరాలను నిపుణుల కమిటీ ధృవీకరించింది మరియు ఈ పరీక్ష యొక్క తుది కీలు నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా మరియు కమిషన్ ఆమోదం తర్వాత తయారు చేయబడతాయి. TSPSC లైబ్రేరియన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్నోట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
ఫైనల్ కీస్‌తో మార్క్ చేసిన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లు 22/09/2023 నుండి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. ఫైనల్ కీపై తదుపరి అభ్యంతరాలు స్వీకరించబడవు.
TSPSC లైబ్రేరియన్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్నోట్
TSPSC లైబ్రేరియన్ ప్రశ్న పత్రం PDF
TSPSC లైబ్రేరియన్ ప్రశ్నాపత్రం PDF విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ప్రశ్నాపత్రం PDFని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థి వారి ఖాతాలోకి లాగిన్ చేయాలి. TSPSC లైబ్రేరియన్ ప్రశ్నాపత్రం పేపర్ 1 మరియు పేపర్ 2 కోసం PDF కోసం డైరెక్ట్ లింక్ క్రింద పేర్కొనబడుతుంది. TSPSC లైబ్రేరియన్ పరీక్షను ప్రయత్నించిన అభ్యర్థులు TSPSC లైబ్రేరియన్ ప్రశ్నాపత్రాన్ని చూసి తమ ఎంపిక స్తాయిని తెలుసుకోవచ్చు.
TSPSC లైబ్రేరియన్ ప్రశ్న పత్రం PDF |
పేపర్-I: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ ప్రశ్న పేపర్ PDF |
పేపర్-II: లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ (M.Li.Sc. లెవెల్) PDF |
TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 : TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 TSPSC అధికారిక వెబ్‌సైట్ అంటే www.tspsc.gov.inలో విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఆన్సర్ కీలు మరియు ప్రశ్న పత్రాలను యాక్సెస్ చేయడానికి TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ pdfని డౌన్‌లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి.
- TSPSC అధికారిక వెబ్‌సైట్ అంటే www.tspsc.gov.inని సందర్శించండి.
- వెబ్‌సైట్‌లో చూపిన విధంగా నోటిఫికేషన్ బార్‌పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- మీ TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
- TSPSC లైబ్రేరియన్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.
TSPSC లైబ్రేరియన్ రెస్పాన్స్ షీట్ PDF డౌన్లోడ్ లింక్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 17 మే 2023న TSPSC లైబ్రేరియన్ పరీక్షను నిర్వహించింది. TSPSC లైబ్రేరియన్ రెస్పాన్స్ (ప్రతిస్పందన) షీట్ విడుదల చేసింది. TSPSC లైబ్రేరియన్ ప్రతిస్పందన షీట్ డౌన్లోడ్ లింక్ ను దిగువన అందించాము. అభ్యర్ధులు తమ రోల్ నెంబర్ మరియు TSPSC ID తో లాగిన్ అయ్యి TSPSC లైబ్రేరియన్ ప్రతిస్పందన షీట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC లైబ్రేరియన్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ లింక్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |