Telugu govt jobs   »   TSPSC Group 1   »   TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ...

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఆన్సర్ కీ విడుదల, డౌన్‌లోడ్ ఆన్సర్ కీ PDF, అభ్యంతరాలు తెలువచ్చు

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 ని అధికారిక వెబ్‌సైట్‌లో 13 జూన్ 2024 విడుదల అయ్యింది. TSPSC 563 పోస్టుల కోసం TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను 09 జూన్ 2024న నిర్వహించింది.  TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కి హాజరైన అభ్యర్థులందరూ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 ని అధికారిక వెబ్‌సైట్ http://tspsc.gov.in. నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ జవాబు కీని ఈ కధనంలో తనిఖీ చేయగలరు.

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 వెబ్ నోట్

TSPSC గ్రూప్ I పోస్టుల కోసం ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్)ని 09 జూన్ 2024న OMR పద్ధతిలో నిర్వహించింది. TSPSC గ్రూప్ I మాస్టర్ ప్రశ్నపత్రం మరియు ప్రిలిమినరీ కీ ని TSPSC 13 జూన్ 2024 నుండి 17 జూన్ 2024 వరకు  TGPSC వెబ్‌సైట్ (www.tspsc.gov.in)లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థి తమ లాగిన్ ఆధారాలను నమోదు చేసిన తర్వాత లాగిన్ చేయవచ్చు విడుదలైన TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ అభ్యంతరాలను  స్వీకరిస్తుంది. అభ్యంతరాలను నిపుణుల కమిటీలు ధృవీకరించి మరియు నిపుణుల కమిటీల సిఫార్సుల ఆధారంగా ఈ పరీక్ష యొక్క తుది కీ తయారు చేయబడుతుంది.

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 వెబ్ నోట్ 

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 అవలోకనం

TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్  వ్రాత పరీక్ష ఉంటుంది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా 09 జూన్ 2024 న నిర్వహించబడింది.  TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ  అవలోకనాన్ని ఇక్కడ తనిఖీ చేయండి.

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 అవలోకనం
సంస్థ పేరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
పోస్ట్ పేరు గ్రూప్ 1
పోస్టుల సంఖ్య 563
కేటగిరీ ఆన్సర్ కీ
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024  13 జూన్ 2024
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 09 జూన్ 2024
అధికారిక వెబ్‌సైట్ http://tspsc.gov.in//

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 PDF లింక్

TSPSC గ్రూప్ 1 పరీక్ష కోసం అధికారిక వెబ్‌సైట్‌లో TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 13 జూన్ 2024 న విడుదల అయ్యింది. TSPSC గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్ధులు అందరూ తమ ఆన్సర్ కీ ని మరియు OMR షీట్ ని తనిఖీ చేయవచ్చు. ఆన్సర్ కీ ఒకే PDF ఫైల్‌లో అందుబాటులో ఉంటుంది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 pdf డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024 PDF లింక్

TSPSC గ్రూప్ 1 మాస్టర్ క్వశ్చన్ పేపర్ 2024

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ తో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రంని కూడా TSPSC అందుబాటులో ఉంచబడింది. అభ్యర్ధులు మాస్టర్ ప్రశ్నాపత్రం ఉపయోగించి తమ జవాబులను తెలుసుకోవాలి. మాస్టర్ ప్రశ్నాపత్రం మరియు  ఆన్సర్ కీ ఒకే PDF ఫైల్‌లో అందుబాటులో ఉంటుంది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాస్టర్ ప్రశ్నాపత్రం 2024 pdf డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Question Paper Download PDF
TSPSC Group 1 Prelims Master Question Paper 2024 (English & Telugu)  Download PDF

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

కమీషన్ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీని ప్రశ్నాపత్రం బుక్‌లెట్ కోడ్  తో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం ప్రకారం అప్‌లోడ్ చేస్తుంది. అన్ని సెట్‌ల కోసం TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ యొక్క ఒకే pdf ఫైల్ ఉంది. ఆన్సర్ కీ pdfని డౌన్‌లోడ్ చేయడానికి, దయచేసి ఇక్కడ అందించిన దశలను అనుసరించండి.

  • TSPSC అధికారిక వెబ్ పోర్టల్‌ http://tspsc.gov.in//ని సందర్శించండి.
  • కొత్త విభాగన్ని తనిఖీ చేయండి.
  • ఆ తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీపై క్లిక్ చేయండి.
  • గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేయండి.
  • మీ పేపర్ సెట్ సమాధానాల కోసం డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌ను సంగ్రహించండి.
  • చివరగా, పరీక్ష TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీని క్షుణ్ణంగా తనిఖీ చేయండి.

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024 అభ్యంతరాల లింక్

TSPSC గ్రూప్ 1 జవాబు కీని PDF ఫార్మాట్‌లో విడుదల చేసిన తర్వాత, అభ్యర్థులు ఏవైనా తప్పులు/లోపాలను కనుగొంటే,  వారు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలిపే అవకాశం ఇవ్వబడుతుంది. అభ్యంతరం తెలిపే ముందు దరఖాస్తుదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రుజువును కలిగి ఉండాలి.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అభ్యంతరాలను 13 జూన్ 2024 నుండి 17 జూన్ 2024 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరిస్తుంది. TSPSC అధికారులు అభ్యంతరం సరైనదైతే TSPSC గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024ని మళ్లీ సరిచేస్తారు. అధికారులు దానిని సరి చేసిన తర్వాత తుది TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2024ని విడుదల చేస్తారు.

అభ్యర్ధులు అభ్యంతరాలను వ్రాయడానికి అందించిన టెక్స్ట్ బాక్స్ ఇంగ్లీషు భాషకు మాత్రమే అనుకూలంగా ఉన్నందున తమ అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే సమర్పించాలని సూచించబడింది. అభ్యర్థులు తమ క్లెయిమ్‌లను ధృవీకరించే ప్రూఫ్‌ల కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి మరియు మూలాన్ని స్పష్టంగా పేర్కొనాలి అంటే, రచయిత పేరు/ ఎడిషన్/పేజీ సంఖ్య/ ప్రచురణకర్తల పేరు/ వెబ్‌సైట్-URL లాంటివి పేర్కొనాలి. అభ్యర్థి ప్రిలిమ్స్ కీ, పేపర్ & టాపిక్ వారీగా పేర్కొన్న విధంగా ప్రశ్న నంబర్‌ను పేర్కొనాలి. లేదంటే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు. అభ్యంతరాలు పోస్ట్, వాట్సాప్, SMS, ఫోన్, వ్యక్తిగత సమర్పణ లేదా మరేదైనా మోడ్ ద్వారా స్వీకరించబడవు. గడువు తేదీతో స్వీకరించబడిన అభ్యంతరాలు పరిగణించబడవు.

TSPSC గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024 అభ్యంతరాల లింక్

TSPSC గ్రూప్ 1 ఆన్సర్ కీపై అభ్యంతరం తెలపడం ఎలా?

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత, కమిషన్ ఆన్సర్ కీ ని విడుదల చేసింది. ప్రిలిమ్స్ లో ఏవైనా లోపాలను గుర్తించిన అభ్యర్థులు, అందించిన ఆకృతిని ఉపయోగించి అభ్యంతరాలను సమర్పించడానికి జవాబు కీ విడుదలైనప్పటి నుండి మూడు రోజుల సమయం ఉంది. స్వీకరించిన అన్ని అభ్యంతరాలు సమీక్షించబడతాయి, కమిషన్ నిర్ణయమే అంతిమమైనది. గడువు తర్వాత సమర్పించిన ఏవైనా అభ్యంతరాలు పరిగణించబడవు. అనుసరించాల్సిన దశలు ఇక్కడ ఉన్నాయి:

  • దశ 1. TSPSC అధికారిక వెబ్ పోర్టల్‌ http://tspsc.gov.in//ని సందర్శించండి.
  • దశ 2. TGPSC id, హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ చేయండి
  • దశ 3. ప్రశ్న సంఖ్య/ID మరియు ప్రశ్న వివరణ వంటి వివరాలను పేర్కొన్న ఫార్మాట్‌లో అందించండి.
  • దశ 4. పూర్తి చేసిన అభ్యంతర పత్రాన్ని ప్రింట్ చేసి, అధికారులు పేర్కొన్న చిరునామాకు పంపండి.

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!