Table of Contents
TSPSC Group 1 Age Limit: TSPSC Group 1 notification 2022 is scheduled to be released soon by the top officials at the Telangana State Public Service Commission (TSPSC). Subsequently, the TSPSC Group 1Age limit details will also be made available for candidates interested in joining the TSPSC as a Group 1 officer. The Telangana State PSC is the board authority that conducts TSPSC Group 1 Recruitment Examination every year to fill in various vacant seats in the cadre.
TSPSC Group 1 Age Limit
TSPSC Group 1 Age limit |
||||||
Post | TSPSC Group 1 | |||||
Organization | Telangana State Public Service Commission (TSPSC) | |||||
Official website | tspsc.gov.in | |||||
Education | Degree | |||||
Location | Telangana |
TSPSC Group 1 Age Limit(TSPSC గ్రూప్ 1 వయోపరిమితి)
Organization | Telangana Public Service Commission |
Vacancy name | Group 1 |
No of vacancy | 503 |
Last Updated on: | March 9, 2022, |
Category | Group 1 Vacancy 2022 |
Application start date: | will be notified |
Application last date: | within 30 days |
Exam Date: | – |
Official website | www.tspsc.gov.in |
TSPSC Group 1 Notification 2022, తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో గ్రూప్-1 లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC Group 1 Age limit
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి కనిష్ట వయస్సు మరియు గరిష్ట వయస్సు లు ఈ క్రింది విధంగా ఉండాలి.
వర్గం | కనిష్ట వయస్సు | గరిష్ట వయస్సు |
OC | 18 | 44 |
SC,ST,OBC | 18 | 49 |
PWD | 18 | 54 |
EX-Servicemen | 18 | 47 |
TSPSC Group 1 Notification 2022 , TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల
TSPSC Group 1 Age Relaxation
వయోసడలింపు
వర్గం | వయోసడలింపు |
---|---|
OC | 3 సంవత్సరాలు |
SC/ST/OBC | 5 సంవత్సరాలు |
PH | 10 సంవత్సరాలు |
TSCAB District Wise Vacancies ,TSCAB జిల్లాల వారీగా ఖాళీలు
TSPSC Group 1 Age limit – Post Details
TSPSC గ్రూప్-1 పరీక్ష కింది పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నిర్వహించబోతోంది:
|
|
TSPSC Group 1 Syllabus, TSPSC గ్రూప్ 1 సిలబస్
TSPSC Group 1 Age limit – Selection Process
TSPSC గ్రూప్-1 ఎంపిక విధానం ప్రధానంగా నాలుగు దశలను కలిగి ఉంటుంది:
- ప్రిలిమ్స్ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
TSPSC Group 1 Age limit- FAQS
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు కనిష్ట వయస్సు ఎంత?
జ: 18 సంవత్సరాలు
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?
జ: వ్రాత పరీక్షా & ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?
జ: ఏదైనా డిగ్రీ
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |