Telugu govt jobs   »   TSPSC Group 1   »   TSPSC Group 1 Prelims 2024 State...

TSPSC Group 1 Prelims 2024 State Wide Free Mock Test 2: Attempt Now | TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత మాక్ టెస్ట్: ఇప్పుడే ప్రయత్నించండి

TSPSC Group 1 Free State-wide Live Mock 2

TSPSC Group 1 Prelims Free State-wide Live Mock 2: Telangana Public Service Commission (TSPSC) has released the TSPSC Group 1 Notification to fill the 563 vacancies. The TSPSC Group 1 preliminary exam is scheduled for June 9, 2024. To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Free Statewide Live Mock 2 for the TSPSC Group 1 Examination on the 25th and 26th Of May 2024. Candidates from AP & Telangana who are preparing for  TSPSC Group 1 Prelims can attempt this mini Mock and check your strengths. Candidates must work hard and practice enough to get good marks and surpass the high cut-off score. Free Mock Test will be held on 25th May 2024 from 11 AM to 26th May 2024 at 11:55 PM (App Only & Web). Attempt From the Adda247 Web or APP for the free-length mock Test from 25th May 2024 to 26th May 2024.

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

TSPSC GROUP-1 Prelims Mock Test

TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్ట్‌ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 563 ఖాళీల భర్తీకి TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9, 2024న నిర్వహించబడుతుంది. పరీక్షల సరళి మరియు క్లిష్టతరమైన ప్రశ్నల గురించి మరియు అసలు పరీక్షలో అడిగే ప్రశ్నల రకం గురించి ఒక ఆలోచన ఇవ్వడానికి Adda247 TSPSC కోసం ఉచిత రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్‌ని నిర్వహిస్తోంది. ఈ ఉచిత లైవ్ మాక్ టెస్ట్ లో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు తప్పనిసరి. 25 మే 2024 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే ఉచిత లైవ్ మాక్ టెస్ట్ కు అర్హులు. APPSC గ్రూప్ 1 ఆశావహులందరికీ ఇలాంటి టెస్ట్ లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా స్కాలర్ షిప్ లను పొందడానికి ఇది సువర్ణావకాశం. 

TSPSC Group 1 Free State wide Live Mock 2 Test Highlights: 

TSPSC గ్రూప్ 1 ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 25 మరియు 26 మే 2024 తేదీలలో నిర్వహించబడుతుంది.
  2. టెస్ట్ 25 మే 2024 11 గంటల నుండి Adda247 యాప్‌ మరియు వెబ్ లో మాత్రమే అందుబాటులో ఉంచబడుతుంది
  3. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  4. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  5. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  6. Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  7. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  8. మొత్తం పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.
  9. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  10. ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమం(మీడియం)లో పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి.

TSPSC Group 1 Prelims Free State wide Live Mock 2 Test Exam Pattern:

  • No of Questions: 150
  • Total Marks: 150
  • Time: 150 Minutes
  • Negative marking: 0
సబ్జెక్టు ప్రశ్నలు మొత్తం  మార్కులు పరీక్షా సమయం
ప్రిలిమినరీ టెస్ట్ 
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్)
 150 150 150

State Wide Free Live Mock 2 Test Date | రాష్ట్రవ్యాప్త ఉచిత మాక్ టెస్ట్

రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  మరియు 25 మరియు 26 మే 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 25 మే 2024తేదీ  ఉదయం 11 గంటల నుండి మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో పాల్గొనాలి అనుకున్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.

State Wide Free Live Mock 2 Test Date
Exam Date and Time 25th May 2024 11 AM to 26th May 2024 11:55 PM
Result 27th May 2024 11 AM
Attempt (App only) Click Here to Attempt (App only)
Attempt (Web only) Click Here to Attempt (Web Only)

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu YouTube Channel

Adda247 Telugu Telegram Channel

TSPSC Group 1 Prelims 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!