TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌లో 12 ఫిబ్రవరి 2024 న తెలంగాణ భూగర్భ జలశాఖ లోని TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల చేసింది. TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా 18 & 19 జూలై 2023 తేదీలలో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో జరిగింది. TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా 2023 కి హాజరైన అభ్యర్థులు TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తుంటారు. TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDFను విడుదల చేసింది. TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వివరాలు తెలుసుకోవడానికి క్రింది కథనాన్ని చదవండి.
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023ని విడుదల చేసింది. TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల ఫైనల్ ఆన్సర్ కీ 2023 | |
నిర్వహించే సంస్థ | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
విభాగం పేరు | భూగర్భజల విభాగం |
పోస్ట్ పేరు |
|
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల ఖాళీలు | 32 |
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ | 18 మరియు 19 జూలై 2023 |
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ | 12 ఫిబ్రవరి 2024 |
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ | CBRT పరీక్షా |
కేటగిరీ | ఫైనల్ ఆన్సర్ కీ |
ఉద్యోగ స్థానం | తెలంగాణా |
అధికారిక వెబ్ సైట్ | tspsc.gov.in |
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్
TSPSC 18 & 19 జూలై 2023 తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) మోడ్‌లో భూ గర్భ జలశాఖ లోని వివిధ గెజిటెడ్ కేటగిరీల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్) నిర్వహించింది. ఇప్పుడు 12 ఫిబ్రవరి 2024 న TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023ని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లు 12 ఫిబ్రవరి 2024 నుండి కమిషన్ అధికారిక వెబ్సైట్ (https://www.tspsc.gov.in)లో ప్రదర్శించబడతాయి. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ చేసుకోగలరు
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 కి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023ను మాస్టర్ ప్రశ్న పత్రం తో పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులను విశ్లేషించుకోవచ్చు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లు ఫైనల్ కీతో పాటు 12 ఫిబ్రవరి 2024 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దిగువ ఇచ్చిన లింక్ నుండి TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC గెజిటెడ్ పోస్టుల మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDF
TSPSC తన అధికారిక వెబ్సైట్ లో TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు మాస్టర్ ప్రశ్న పత్రాలు PDF ను విడుదల చేసింది. TSPSC గెజిటెడ్ పోస్టుల ప్రశ్నాపత్రం PDF లింక్ దిగువన అందిచాము.
TSPSC గెజిటెడ్ పోస్టుల మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDF |
పేపర్ I – జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ |
పేపర్ II – సంబంధిత సబ్జెక్ట్ (అసిస్టెంట్ హైడ్రో మెటియోరాలజిస్ట్) |
పేపర్ II – సంబంధిత సబ్జెక్ట్ (అసిస్టెంట్ కెమిస్ట్) |
పేపర్ II – నీటి వనరులు |
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 TSPSC అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.inలో విడుదల అయ్యింది. TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 PDFని డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన దశలను అనుసరించండి.
- https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
- ఆ పేజీలో TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- మీ TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
- TSPSC గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి.
Read More: |
TSPSC నాన్ గెజిటెడ్ పోస్టుల ఫైనల్ ఆన్సర్ కీ 2023 |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 |
TSPSC TPBO ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల |
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |